ఈ పండులో పోషకాల గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టరు!!
ఖుబానికా మీటా చాలా రుచికరమైన తీపి పదార్థం, అంతే కాదు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నుండి వారసత్వంగా వస్తున్న తీపి వంటకం. ఇందులో ఉపయోగించే ఆఫ్రికాట్లు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఒక్కసారి వాటి గూర్చి తెలుసుకున్నారంటే ఆఫ్రికాట్లు ఫారికితే అసలు వదలరు. కావాలంటే మీరే చదవండి. విటమిన్ ఎ సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఆప్రికాట్లు విటమిన్ ఎ తో నిండి ఉంటాయి., దీనిని రెటినాల్ అని కూడా పిలుస్తారు. ఇది కొవ్వులో కరిగే … Read more ఈ పండులో పోషకాల గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టరు!!