ఈ మొక్క కనిపిస్తే అసలు వద్దు ఎందుకంటే లక్షలు పెట్టిన నయంకాని జబ్బులను నయం చేస్తుంది
పల్లెటూర్లలో రోడ్లపక్కన కనిపించే ఈ మొక్కకు ఆకుల నిండా ముళ్ళతో ఉంటాయి. వీటిని తెలుగులో పిచ్చి కుసుమ, వెర్రి కుసుమ, సంస్కృతం: క్షీరిణి, స్వర్ణ క్షీరి, తమిళం: గుడియోట్టి కుడియోట్టి, తెలుగు: బ్రహ్మదండి (పిచ్చి కుసుమ / పిచ్చి కుసుమ) వంటి పేర్లతో పిలుస్తారు. ఇది అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో అద్బుతంగా పనిచేస్తుంది. ఆ ప్రయోజనాల గురించి చూద్దాం. చర్మ వ్యాధి కోసం పిచ్చి కుసుమ మొక్కను మొత్తం వేరుచేసి దాని భాగాలను దంచి … Read more ఈ మొక్క కనిపిస్తే అసలు వద్దు ఎందుకంటే లక్షలు పెట్టిన నయంకాని జబ్బులను నయం చేస్తుంది