అన్నింటికంటే శక్తివంతమైన జ్యూస్
హలో ఫ్రెండ్స్ యోగ సంప్రదాయంలో మనం తినే ఆహారాన్ని మూడు విధాలుగా విభజిస్తాం. పాజిటివ్ ప్రాణిక్ ఆహారం, నెగిటివ్ ప్రాణిక్ ఆహారం మరియు జీరో ప్రాణిక్ ఆహారం. పాజిటివ్ ప్రాణిక్ అంటే దాన్ని తీసుకున్నప్పుడు మన వ్యవస్థ కు కొంత ప్రాణ శక్తిని అందిస్తుంది నెగిటివ్ ప్రాణిక్ ఆహారం అంటే అది మన వ్యవస్థలోని శక్తిని తగ్గిస్తుంది. జీరో ప్రాణిక్ అనేది పెంచదు తగ్గించదు దీన్ని కేవలం రుచికోసం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి పాజిటివ్ ప్రాణికి ఆహారం తీసుకుంటే మన శక్తి … Read more అన్నింటికంటే శక్తివంతమైన జ్యూస్