కిడ్నీ ఫిల్టర్ చేసి జీవితంలో యూరిక్ యాసిడ్ రాకుండా చేసే అతి చిన్న చిట్కా
శరీరంలో మనం తినే ఆహారాన్ని బట్టి వాటిని విచ్ఛిన్నం చేయడానికి శరీరంలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. నాన్వెజ్ ఎక్కువగా తినేవారిలో ఈ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అయి శరీరంలో పేరుకుపోతాయి. కిడ్నీలు యాసిడ్లను ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపుతాయి. కానీ అధికంగా యాసిడ్స్ రిలీజ్ అయ్యే వారిలో నీటిని తక్కువగా తాగడం వలన యూరిన్ లో మంట, నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ఎక్కువకాలం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీల ఫెయిల్యూర్, … Read more కిడ్నీ ఫిల్టర్ చేసి జీవితంలో యూరిక్ యాసిడ్ రాకుండా చేసే అతి చిన్న చిట్కా