ఏళ్ల తరబడి వేధిస్తున్న రోగాలను కూడా మూలాలతో సహా మటుమాయం చేసే పంచకర్మ వైద్యం, దాని ప్రయోజనాలు!!

Learn Everything about Panchakarma

సృష్టి లాగే శరీరం కూడా అద్బుతమైనది. కానీ మనిషి చేస్తున్న తప్పులు అన్ని కలిసి అద్భుతమైన శరీరాన్ని అనారోగ్యం బారిన పడేలా చేస్తున్నాయి. ఈ సృష్టి ప్రకృతితో ఎలా అనుసంధానమై ఉంటుందో మనిషి శరీరం కూడా పంచభూతాలతో అనుసంధానమై శరీరంలో ఇమిడి ఉంటుంది. అనారోగ్యం పాలైన శరీరాన్ని తిరిగి స్వస్థత చేకూర్చేందుకు ప్రాచీన ఆయుర్వేదంలో పేర్కొన్న పంచకర్మ గొప్ప వైద్యం. ఎంతో అనుభవం పొందిన వైద్యులు మాత్రమే చేసే ఈ పంచకర్మ శరీరంలో ఉన్న రోగలన్నింటిని మూలాలతో … Read more ఏళ్ల తరబడి వేధిస్తున్న రోగాలను కూడా మూలాలతో సహా మటుమాయం చేసే పంచకర్మ వైద్యం, దాని ప్రయోజనాలు!!

అతి వల్ల కలిగే ఇబ్బందులకు ఇలా చెక్ పెట్టండి

Eating these foods will cure health problems

టిఫిన్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే వంటకం బాగుంటే కుమ్మేస్తాము. ఇంకా మనకు బాగా నచ్చిన కూర ఏదైనా ఉంటే అపుడు తినే లెవల్ ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే ఇలా ఎక్కువ తినేసాక కడుపు భారంతో బాధపడటం, తిన్న పదార్థం అరగకపోవడం ఇంకా త్రేన్పులు, పైత్యం లాంటి సమస్యలు చుట్టుముడతాయి. కేవలం భోజనం విషయమే కాదు ఎన్నో రకాల పళ్ళు, ఆహారపదార్థాలు కూడా ఇబ్బంది పెట్టేస్తాయి. అయితే ఇలా అతిగా తిన్నపుడు కలిగే ఇబ్బందులను సరిచేయడానికి … Read more అతి వల్ల కలిగే ఇబ్బందులకు ఇలా చెక్ పెట్టండి

జిల్లేడు గురించి అతి ముఖ్యమైన రహస్యం అందరూ తెలుసుకోవాలి

you know real facts about jilledu plant

జిల్లేడు మనం వినాయకుని పూజలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అందులో ఉండే ఔషధగుణాలు తక్కువేంకాదు. ఇందులో రెండు రకాల మొక్కలు ఉన్నాయి. అవి తెల్లజిల్లెడు, ఎర్రజిల్లేడు. రధసప్తమి రోజు జిల్లేడు ఆకులు ధరించి స్నానమాచరిస్తే చాలా మంచిదనీ చెబుతారు. జిల్లేడు పూలు,ఆకులు సేకరించేటపుడు ఆ చెట్టు పాలు కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవి విషపూరితం. జిల్లేడు ఆకులను సేకరించి నీళ్ళు చేర్చకుండా ఉప్పు వేసినూరుకోవాలి. ఈ పేస్ట్ను కీళ్ళనొప్పులు ఉన్నచోట రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి.  … Read more జిల్లేడు గురించి అతి ముఖ్యమైన రహస్యం అందరూ తెలుసుకోవాలి

బంగారం కంటే విలువైన ఈ ఆకు గురించి ఈ అతి రహస్యం తెలిస్తే…|| Real Facts about Nalla Ummetha

Real Facts about Nalla Ummetha

అనేక రకాల మందులు మింగినా తగ్గని మొండి వ్యాధులకు ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉన్నాయి. ఉమ్మెత్త చెట్లు మనందరికీ తెలిసినవే. తెల్లని పువ్వులతో ముళ్ళు ఉన్న కాయలతో ఉండే ఉమ్మెత్తని వినాయకుడి పూజలలో వాడుతుంటాం. కానీ ఉమ్మెత్తలో ఇంకో రకం ఉన్నాయి. నల్ల ఉమ్మెత్త అనే ఈ చెట్టు వంకాయ రంగు పూలతో ఉంటాయి. ఈ ఆకులను మోకాళ్ళ నొప్పి తగ్గడానికి వాడతారు. అంతేకాకుండా సెగగడ్డలు, వేడికురుపులు, స్త్రీలలో స్తనాల వాపులకు ఈ ఆకులను సేకరించి శుభ్రంగా … Read more బంగారం కంటే విలువైన ఈ ఆకు గురించి ఈ అతి రహస్యం తెలిస్తే…|| Real Facts about Nalla Ummetha

కొవ్వు గడ్డలు తగ్గించుకోవడానికి సహజమైన ఆయుర్వేద చిట్కాలు.

how to get rid of lipomos ayurvedic remedies

శరీరంలో అక్కడక్కడా గడ్డల్లా ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన శరీరంలో పేరుకున్న చెడ్డ కొవ్వులు ఇలా ఒక్కచోట గడ్డలుగా ఏర్పడుతుంటాయి. వీటివల్ల  నొప్పి బాధ వంటివి లేకపోయినా  బయటకు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. అనీహీకదు ఇవి కాలంతో పాటు పెద్దవుతూ ఉంటే వాటి పరిమాణం ఆ గడ్డ వచ్చిన ప్రాంతంలో ఉన్న నరాల మీద ఒత్తిడి కలిగించి ప్రభావం చూపిస్తుంది. అందుకే  వీటిని చిన్నగా ఉన్నపుడే తగ్గించుకోవడం మంచిది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే … Read more కొవ్వు గడ్డలు తగ్గించుకోవడానికి సహజమైన ఆయుర్వేద చిట్కాలు.

పసుపు పాలు తాగేముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి తర్వాత అసలు నిజం చెప్పలేదు అనకండి..

you must know real facts about turmeric milk

హలో ఫ్రెండ్స్.. ప్రస్తుత కాలంలో ఉండే అనారోగ్యాలు పూర్వకాలంలో ఉండేవి కావు.. ఎందుకంటే మన పూర్వీకులు స్వచ్ఛమైన ఆహారం అలాగే ఏదైనా సమస్య వస్తే ఆయుర్వేదాన్ని నమ్ముకునే వారు. మనం ఇప్పటికైనా అర్థం చేసుకుని ఆయుర్వేదంని నమ్ముకోవాలి. ఆయుర్వేదంలో ఒక వస్తువు తో కొన్ని వేల రోగాలను నయం చేసుకోవచ్చు. అలాంటి వాటిలో  మన వంటగదిలో ఉండే పసుపు కూడా ఒకటి. మీరు కనుక ప్రతి రోజు పసుపు పాలు తాగితే అన్ని రోగాలను నయం చేసుకోవచ్చు. ఈ … Read more పసుపు పాలు తాగేముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి తర్వాత అసలు నిజం చెప్పలేదు అనకండి..

నడుం నొప్పి,ఎముకల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం పరుగెత్తించే టిప్

arthritis ayurvedic home remedy

ప్రియమైన పాఠకులారా… ఈరోజు మనం నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వెన్ను నొప్పి ఇలాంటి శరీరంలోని ఎముకలకు సంబంధించిన అన్ని రకాల నొప్పులను తగ్గించే ఒక మంచి ఆయుర్వేదిక్ రెమెడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమెడీ మేము చెప్పినట్టు ఉపయోగిస్తే చాలు మీ శరీరంలోని ఎలాంటి నొప్పులు మరియు  వాపులు నుండి మంచి ఉపశమనం పొందవచ్చు. ఈ రెమిడీ తయారీ విధానం ముందుగా గ్యాస్ ఆన్ చేసి దాని మీద ఒక చిన్న ప్యాన్  పెట్టుకోండి. ఇందులో … Read more నడుం నొప్పి,ఎముకల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం పరుగెత్తించే టిప్

కేవలం అరగ్రాముతో భయంకరమైన మైగ్రేన్,సైనస్ తో వచ్చే తలనొప్పి సైతం తగ్గిపోతుంది..headache home remedies

ayurvedic headache home remedies

హలో ఫ్రెండ్స్ .. ఈ తలనొప్పి చాలా సాధారణమైన సమస్య అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న అతి ముఖ్యమైన సమస్య. తలనొప్పి రావడానికి ముఖ్యమైన కారణం సరిగా నిద్ర లేకపోవడం, ఎక్కువగా శబ్దం, కాలుష్యం ఎక్కువైనా లేదా ఏదైనా అనారోగ్యం వచ్చినా ఒంట్లో కొద్దిగా నలతగా ఉన్నా ఈ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి రాగానే మనం వెంటనే చేసే పని టాబ్లెట్ వేసుకోవడం. దీనివలన మీకు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందేమో ఏమోకానీ భవిష్యత్తులో … Read more కేవలం అరగ్రాముతో భయంకరమైన మైగ్రేన్,సైనస్ తో వచ్చే తలనొప్పి సైతం తగ్గిపోతుంది..headache home remedies

విశ్వమంత ఔషధం అశ్వగంధ.

amazing health benefits of ashwagandha

పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అనేది నానుడి. మనం చెప్పుకోబోతున్న అశ్వగంధ ను తెలుగులో పెన్నేరుగడ్డ అంటారు.అనేక వ్యాధులలో అశ్వగంధ ను విరివిగా వాడతారు. ఇందులో ఉన్న ఔషధ విలువలు అద్బుతమైనవి. వింటర్ చెర్రీ గా పిలుచుకునే ఈ మొక్క దాదాపు రెండు మీటర్ల వరకు పెరుగుతుంది. అసలు అశ్వగంధ లో ఏముంది?? అశ్వగంధ లో అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి.  ప్రోటీన్లతో పాటు కాల్షియం పాస్పరస్ కూడా ఉంటాయి. అయితే అశ్వగంధలో అనేక ఆల్కలాయిడ్ లు ఉన్నాయి … Read more విశ్వమంత ఔషధం అశ్వగంధ.

గుప్పెట్లో దాగిపోయే మాయాజాలం…..

Karakkaya Harad amazing health benefits

డబ్బుతో ఏదైనా కొనగలం అనుకుంటాం కానీ కొనలేనివి కూడా చాలానే ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఆరోగ్యం. మనిషికి జబ్బు చేయగానే హాస్పిటల్స్ వెంట, మెడికల్ షాపుల వెంట తిరిగి తనలో ఉన్న రోగనిరోధక శక్తిని రోజురోజుకు చంపేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఈ ప్రకృతి, మానవ జీవితం రెండు ఎంతో సామీప్యంగా ఉండేవి, కానీ మనిషి అభివృద్ధి పేరిట ఎప్పుడైతే పాశ్చాత్య సంస్కృతి వెంట పడుతూ అవే తన అలవాట్లుగా మార్చుకున్నాడో అప్పటినుండే జబ్బుల దిబ్బ గా తయారు అవుతున్నాడు. … Read more గుప్పెట్లో దాగిపోయే మాయాజాలం…..

error: Content is protected !!