సన్నగా ఉన్న జుట్టు వెంట్రుకలు చాలా చాలా ఒత్తుగా మారిపోతాయి
రేగు చెట్లు ముళ్లతో కూడిన ఈ చెట్లు మనందరికీ తెలిసే ఉంటాయి. వీటి పండ్లు పుల్లగా విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండడంతో పాటు ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. అయితే పండ్లతో పాటు ఆకుల కాండం ని కూడా ఆరోగ్య నివారణ చిట్కాలు ఉపయోగిస్తారు. ఈ ఆకులలో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు మరియు ఇతర ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కర్బన సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి, రేగు నిద్ర, మానసిక … Read more సన్నగా ఉన్న జుట్టు వెంట్రుకలు చాలా చాలా ఒత్తుగా మారిపోతాయి