నోటి దుర్వాసనా?? అందరూ మీకు దూరంగా ఉంటున్నారా?? ఒకసారి ఇది చేయండి
అందరిని ఆకర్షిచేది మన వాక్చాతుర్యం. నలుగురిలో కలిసినప్పుడు మన మాట నలుగుర్ని మనవైపు తిరిగేలా చేస్తుంది. కానీ నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు మన నుండి ఎపుడూ పారిపోదామా అన్నట్టు ఉంటారు. లేదంటే ఏ కర్చీఫ్ ముక్కుకు అడ్డు పెట్టుకునికష్టం గా మనతో మాట్లాడతారు. కారణం ఏంటి అని తరచి చూస్తే మన నోటి దుర్వాసన ఇతరులను అంతగా ఇబ్బంది పెడుతోందని పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. అసలు నోటి దుర్వాసన ఎందుకొస్తుంది?? వేళ కాని వేళల్లో నిద్ర, … Read more నోటి దుర్వాసనా?? అందరూ మీకు దూరంగా ఉంటున్నారా?? ఒకసారి ఇది చేయండి