మారేడు తో ముచ్చటైన ఆరోగ్యం మీ సొంతం.
పూజల్లో చాలామంది మారేడు పత్రాలు వాడటం చూస్తూ ఉంటాం. శివుడికి ఇవి ఎంతో ప్రీతి అని చెబుతారు. శివాలయం కు వెళ్లి లింగాన్ని దర్శించుకునేవాళ్ళు తప్పక మారేడు దళాలు వెంటబెట్టుకు వెళతారు. ఈ మారేడు చెట్టుకు కాసే కాయలు వెళక్కాయల లాగా ఉంటాయి. లోపల గుజ్జు కూడా ఉంటుంది. చాలా మందికి మారేడు కేవలం దేవుడి పూజ కోసమే అనే అభిప్రాయం ఉంది. అయితే ఇది తప్పని మారేడులో గొప్ప ఆరోగ్యం దాగుందనే విషయం ఇదిగో ఇపుడు … Read more మారేడు తో ముచ్చటైన ఆరోగ్యం మీ సొంతం.