బీన్స్ తింటున్నారా?? ఈ షాకింగ్ నిజాలు చూడండి
ఆకుపచ్చని కూరగాయలలో బీన్స్ ఒకటి. లేత బీన్స్ ను కాసింత పోపు వేసుకుని ఉట్టిదే అయినా తినేయవచ్చు. ఈ బీన్స్ లో ఎన్నో రకాల ఉన్నప్పటికీ అన్నింటిలోనూ విటమిన్లు ఎ, సి మరియు కె లు సమృద్ధిగా ఉన్నాయి, ఇవి ఫోలిక్ ఆమ్లం మరియు గుండెను రక్షించే కాల్షియంలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. అలాగే బీన్స్ లో ఫైబర్ మోతాదు గణనీయంగా ఉంటుంది. బీన్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రక్తహీనతను … Read more బీన్స్ తింటున్నారా?? ఈ షాకింగ్ నిజాలు చూడండి