ముఖాన్ని కాంతివంతంగా మెరిపించాలంటే?
అందమైన చర్మం కోసం మనం మార్కెట్లో దొరికే చాలా రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. వాటివల్ల వచ్చే దుష్ప్రభావాలను కూడా ఎదుర్కొంటాం. కానీ సరైన ఫలితం లేక బాధపడుతుంటాం. చాలామందికి చర్మం డల్ గా, నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో మన స్కిన్ని అందంగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. దానికోసం రోజూ ఉదయం లేవగానే ఒక లీటరు నీటిని తాగాలి మళ్లీ కొంతసేపటి తర్వాత స్నానానికి వెళ్ళే లోపు ఇంకో లెటర్ నీటిని తాగాలి. … Read more ముఖాన్ని కాంతివంతంగా మెరిపించాలంటే?