పేస్ట్ ఈ పౌడర్ కలిపి గోర్లకు రాస్తే మూడు రోజుల్లో గోర్లు పెరుగుతాయి
ఆడవారికి అందంగా రెడీ అవ్వాలని చాలా ఆశపడతారు. అలాగే చేతికి గోర్లు పెంచుకోవడం, రంగురంగుల నైల్ పోలిష్ వేసుకోవడం, నెయిల్ ఆర్ట్స్ చేయించుకోవడం కూడా చాలా ఎక్కువగా చేస్తారు. కొంతమంది గోర్లు పెరగటం లేదని వచ్చిన బోర్లు విరిగిపోతున్నాయని ఆర్టిఫిషియల్ గోర్లను పెట్టించుకోవడం, గోర్లు ఎక్స్టెన్షన్ చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ సమయంలో గోర్లను ఈజీగా పెరిగేలాగా చేసుకోవచ్చు. ఈ చిట్కాని ట్రై చేస్తున్నట్లయితే మీకు గోర్లు ఆస్తమాను విరిగిపోకుండా … Read more పేస్ట్ ఈ పౌడర్ కలిపి గోర్లకు రాస్తే మూడు రోజుల్లో గోర్లు పెరుగుతాయి