ఇది వాడితే మీ ముఖం నిమిషాల్లో తెల్లగా మారుతుంది
చలికాలం వచ్చిందంటే చర్మం పొలుసులు బారినట్లు పగలడం, అక్కడక్కడా నల్లగా తయారవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఎన్ని రకాల క్రీములు, మాయిశ్చరైజర్లు ఉపయోగించిన సరైన ఫలితం ఉండదు. ఇంట్లోనే తయారుచేసుకునే మంచి ఫేస్ ప్యాక్ వాడడం వలన వాడడం వలన మంచి రంగుతో పాటు చర్మం యొక్క తేమను కూడా కాపాడుకోవచ్చు. దాని కోసం మనం ఇప్పుడు ఒక సింపుల్ టిప్ తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ఒక బీట్రూట్ తీసుకొని దాని పై పొట్టు తీసేయాలి. దీనిని … Read more ఇది వాడితే మీ ముఖం నిమిషాల్లో తెల్లగా మారుతుంది