ఒకసారి బెండకాయతో ఇలా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది.
హలో ఫ్రెండ్స్ …చిన్నప్పుడు మా అమ్మ బెండకాయ తో రకరకాల పద్ధతులలో వండి పెట్టేది. బెండకాయ పుల్లగూర బెండకాయ ముద్ద కూర బెండకాయ పులుసు బెండకాయ పకోడీ కూర ఇలా చాలా రకాలు. బెండకాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు విటమిన్ ఎ బి సి డి కె పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఎన్నో రకాల మినరల్స్ ఐరన్ మెగ్నీషియం క్యాల్షియం మాంగనీస్ వంటివి కూడా ఉంటాయి. బెండకాయ పల్లీల కాంబినేషన్ తో మంచి రుచి కరంగా … Read more ఒకసారి బెండకాయతో ఇలా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది.