వారం బిగుసుకున్న మలం కూడా జాడించి పడాలంటే వాటర్ తాగాల్సిన పనిలేదు
ఇప్పటి ఆహార అలవాట్లు, క్రమబద్ధీకరణ లేని ఆహారం తినే సమయాలు, నీళ్లు సరిగా తాగకపోవడం వంటివి మలబద్ధకం సమస్యకి ముఖ్య కారణంగా మారుతున్నాయి. ఈ సమస్య పిల్లల్లో వయసు పైబడిన వారిలో ఎక్కువగా ఉంటుంది. దీనికి నేచురల్ పద్ధతిలో ఎనిమా అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇది శరీరంలో ఎండిన మలాన్ని మెత్తగా చేసి బయటకు వచ్చేలా చేస్తుంది. రక్తంలోకి మలినాలు చేరకుండా అడ్డుకుంటుంది. వీలున్నప్పుడు ఎనీమా చేయించుకోవడం వలన బ్లోటింగ్, వికారం, వాంతులు వంటి సమస్యల నుండి … Read more వారం బిగుసుకున్న మలం కూడా జాడించి పడాలంటే వాటర్ తాగాల్సిన పనిలేదు