ఇలా చేసి రోజుకు ముద్ద తిన్నా చాలు అందంగా ఇంకా ఆరోగ్యంగా తయారవుతారు
జుట్టు రాలడం తగ్గాలంటే జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, హై బీపీ, షుగర్, గుండె సమస్యలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల జబ్బులను నయం చేయడానికి అవిసె గింజలు బాగా సహాయపడతాయి. ఆ అవిసగింజల తో కారం పొడి చేసుకొని ఒక ముద్ద తిన్నా చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కారంపొడి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ కారప్పొడి ఎలా తయారు … Read more ఇలా చేసి రోజుకు ముద్ద తిన్నా చాలు అందంగా ఇంకా ఆరోగ్యంగా తయారవుతారు