భూమిపై దొరికే సంజీవని ఎక్కడైనా దొరికితే అసలు వదలొద్దు

Health Benefits of Hibiscus for Hormonal Balance

ఎర్ర మందారం పూలు ఈ పూలను మనం దేవతల పూజలు జుట్టు సంరక్షణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ పూలతో టీ చేసుకొని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వులతో ఆయుర్వేద, యునాని వంటి జానపద వైద్య చికిత్సలు చేస్తారు. ఎర్ర రేఖ మందారాలను సేకరించి వాటి రెక్కలను మాత్రం తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిలో మందార … Read more భూమిపై దొరికే సంజీవని ఎక్కడైనా దొరికితే అసలు వదలొద్దు

error: Content is protected !!