రోజుకి ఒకటి…కీళ్ల నొప్పులు,అధిక బరువు,రక్తపోటు,శ్వాస సమస్యలు,గుండె దడ వంటి సమస్యలు జీవితంలో ఉండవు
యాలకులు అనగానే మనకి పచ్చవి మాత్రమే గుర్తొస్తాయీ. కానీ యాలకులలో నల్లవికూడా ఉంటాయి. ఈరోజు నల్లయాలకులు గురించి తెలుసుకుందాం. యాలకులు మంచి సుగంధద్రవ్యము. యాలకులను పురాతన కాలం నుండి సుగంధద్రవ్యంగా వాడతారు. రెండవశతాబ్దంలో శుశ్రూతుడు రాసిన చరక సంహితలోనూ , నాలగవ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలోనూవీటీ ప్రస్తావన ఉంది. వీటిని సుగంధద్రవ్యాలను రాణిగా పేర్కొంటారు. మనం ఎక్కువగా పచ్చ యాలకులు వాడుతుంటాం. నల.లయాలకులు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో సులువుగానే దొరుకుతున్నాయి. నల్లయాలకులలో … Read more రోజుకి ఒకటి…కీళ్ల నొప్పులు,అధిక బరువు,రక్తపోటు,శ్వాస సమస్యలు,గుండె దడ వంటి సమస్యలు జీవితంలో ఉండవు