ముఖం పై ఒక నల్ల మచ్చ కానీ బ్లాక్ హెడ్స్ కానీ కనిపించవు
ముఖం పై కుక్క బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి. ముక్కు దగ్గర, బుగ్గలమీద, నుదురు మీద వస్తూ ఉంటాయి. వాటిని ఇంట్లోనే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు బియ్యప్పిండి, తేనె. ఒక బౌల్లో ఒక స్పూన్ బియ్యప్పిండి వేసుకొని దానిలో ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. ఇది ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఇది అప్లై చేసే ముందు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని క్లాత్ నీటిలో ముంచి బ్లాక్ హెడ్స్, వైట్ … Read more ముఖం పై ఒక నల్ల మచ్చ కానీ బ్లాక్ హెడ్స్ కానీ కనిపించవు