పొటాటోలో ఇవి రెండు కలిపి రాస్తే చాలు.చర్మం తెల్లగా మెరిసిపోతుంది..
బయట ఎండ, పొల్యూషన్ వల్ల ముఖంపై చేరిన మురికి మృత కణాలు తొలగిపోయి ముఖం మెరవాలంటే మనం పార్లర్లో బ్లీచింగ్ చేయిస్తూ ఉంటాం. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాక, దీని వలన ఎక్కువ రోజులు ఉపయోగించడం వలన చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మరి ముఖంపై ఉండే చర్మంలోని మురికి, మృత కణాలు తొలగి పోవాలంటే ఏం చేయాలి? మనకు అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో హోమ్ మేడ్ బ్లీచ్ మనమే తయారు … Read more పొటాటోలో ఇవి రెండు కలిపి రాస్తే చాలు.చర్మం తెల్లగా మెరిసిపోతుంది..