మీ ఒంట్లో రక్తాన్ని తయారుచేసే వీటిని తింటేచాలు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతారు iron increasing foods
రక్తహీనత ఇప్పుడు చాలామందిలో కనిపిస్తున్న సమస్య. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడంవలన ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గుతుంది.దీంతో రక్తం స్థానంలో నీరు చేరుతుంది. దానివలన ఒళ్ళు పొంగినట్టు అయ్యి బరువుగా ఉండడం, చిన్న చిన్న పనులకు అలసిపోవడం, జుట్టు రాలిపోవడం, కాళ్ళలో తిమ్మిర్లు, కళ్ళు తిరగడం,ముడతలు రావడంలాంటి సమస్యలు ఎక్కవవుతాయి. అలాగే శరీరంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 , విటమిన్ సి లోపంవలన కూడా రక్తహీనత సమస్య కు కారణమవుతుంది. శరీరానికి సరిపడా ఐరన్ అందితే రక్తహీనత … Read more మీ ఒంట్లో రక్తాన్ని తయారుచేసే వీటిని తింటేచాలు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతారు iron increasing foods