బ్లాక్ అయినా రక్తనాళాలను క్లీన్ చేసి బ్లడ్ ని పలుచగా చేసే అద్భుతమైన రసం
మనం రోజూ ఆహారంలో రకరకాల పండ్లను తినడానికి ఇష్టపడతాం కానీ దానిమ్మ పండును వలుచు కొని తినడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి దానిని దూరం పెడుతుంటాం. అయితే దానిమ్మ లోని యాంటీఆక్సిడెంట్లు ధమనుల గట్టిపడకుండా పోరాడుతాయి. ఒక కొత్త అధ్యయనం దానిమ్మ ధమనుల గట్టిపడటంతో పోరాడటానికి సహాయపడుతుందని చూపిస్తుంది. కానీ పండుని ఆహారంగా తీసుకునేలేనివారు కనీసం గింజలను మిక్సీ పట్టి ఆ జ్యూస్ ని కొద్దికొద్దిగా చప్పరిస్తూ తీసుకోవాలి ఇలా చేయడం వలన దానిమ్మ ను … Read more బ్లాక్ అయినా రక్తనాళాలను క్లీన్ చేసి బ్లడ్ ని పలుచగా చేసే అద్భుతమైన రసం