కలుషితమైపోయిన రక్తాన్ని శుద్ధి చేసుకోవడం ఇంత సులువని మీకు తెలుసా??

how to purify blood naturally

మన శరీరంలో ఆక్సిజన్, పోషకాలు మరియు హార్మోన్లను కణజాలాలను రవాణా చేయడం రక్తం యొక్క ముఖ్య విధి..  ఇన్ని పనులను చేసే రక్తం శరీరంలో స్వచ్చంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కలుషితమయిన, రసాయన కారకాల తో నిండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తమే కలుషితం అవుతుంది.   రక్తం కలుషితం అవ్వడం వల్ల మూత్రపిండాలు మరియు కాలేయం దెబ్బతింటాయి. పలితంగా గుండె కూడా ఆ దుష్ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది.  అయితే రక్తంలో ఉన్న వ్యర్థ … Read more కలుషితమైపోయిన రక్తాన్ని శుద్ధి చేసుకోవడం ఇంత సులువని మీకు తెలుసా??

error: Content is protected !!