వ్యాధి మనల్ని ముట్టడించినపుడు దాని తీవ్రత అంచనా వేయడానికి సులువైన చిట్కాలు.
అనారోగ్యం లేని మనిషంటూ ప్రస్తుతం లేడని అనిపిస్తుంది. చిన్నవో, పెద్దవో శరీరాన్ని చుట్టుముట్టి ఎన్నివిధాలుగా కావాలంటే అన్ని విధాలుగా కబళిస్తుంది. అయితే మనల్ని చుట్టుముట్టిన ఆ జబ్బు ఏదైనా కొన్ని లక్షణాలను అనుసరించి వాటి స్థాయిని అంచనా వేయచ్చనేది ఎవరికి పెద్దగా తెలియని నిజం. అయితే అవేమిటో ఒకసారి తెలుసుకుంటే మనకేం జబ్బోచ్చినా దాన్ని సులువుగా అంచనా వేసి తీవ్రతను బట్టి తక్షణచర్యలు తీసుకోవడం వంటివి చేయవచ్చు. మరి అవేంటో చదవండి. ◆ నొప్పి అనే కరణంఘో … Read more వ్యాధి మనల్ని ముట్టడించినపుడు దాని తీవ్రత అంచనా వేయడానికి సులువైన చిట్కాలు.