కోపం స్కిన్ ఎలర్జీ లు కంట్లో దురద లు ఒంట్లో వేడిని తగ్గించి దివ్యమైన ఔషధం

How to Reduce Body Heat with Ayurveda

ఉష్ణ శరీరం కలవారిలో తలనొప్పి,శరీరంలో అలర్జీలు, కోపం, అసహనం, చిరాకు, ఒత్తిడి, విపరీతమైన టెన్షన్ నుండి ఉపశమనం కోసం ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేద ఔషధం అద్బుతంగా పనిచేస్తుంది. దానికోసం మనం తీసుకోవలసినది వట్టివేర్లు. ఇవి భారతదేశంలో మాత్రమే లభిస్తాయి. ఇవి సుగంధభరితమైన పరిమళంతో ఉంటాయి. వీటిని పొడిలా చేసుకుని 16 సంవత్సరాల లోపు వారు అరచెంచా 16 నుండి 90 సంవత్సరాల లోపు వారు చెంచా వరకు తీసుకోవచ్చు. ఈ రోజు ఉదయాన్నే ఈ మోతాదులో తీసుకోవడం … Read more కోపం స్కిన్ ఎలర్జీ లు కంట్లో దురద లు ఒంట్లో వేడిని తగ్గించి దివ్యమైన ఔషధం

మంచి నీరు త్రాగి బాడీ హీట్ తగ్గించు కోలేని వారికి?

how to reduce body heat immediately at home

కొంతమందికి చిన్నప్పటి నుంచి  నీరు త్రాగడం అలవాటు లేక కావాల్సిన నీరు తాగలేరు. ఎక్కువ నీళ్ళు త్రాగాలి అనుకున్నా వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. దీనివలన రోజుకు 7 నుండి 8 గ్లాసులు నీళ్లు మాత్రమే తాగుతాం. నీరు రోజుకు 5-6 లీటర్లు తాగకపోతే ఒంట్లో వేడి చేస్తుంది.  అలాంటప్పుడు  నీటికీ ప్రత్యామ్నాయంగా వేరే ఏమైనా తీసుకోవాలి. వేరే ఏదైనా అంటే సబ్జా నీళ్ళు, బార్లీ నీళ్లు, పంచదార నీళ్లు అనుకుంటారు. కానీ అవి కాదు. మంచినీరుకు బదులుగా … Read more మంచి నీరు త్రాగి బాడీ హీట్ తగ్గించు కోలేని వారికి?

ఒంట్లో వేడి పోవాలంటే ఇది ఒక్కటి తాగితే చాలు

home remedies are easy and effective ways to beat the heat.

ఒంట్లో వేడి ఎక్కువగా ఉంది అని మనకి తెలియడానికి ఈలక్షణాలు ఉంటే ఒంట్లో వేడి ఎక్కువగా ఉందని అర్ధం. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గొంతు నొప్పి,యూరిన్ ఇన్ఫెక్షన్ అవడం, యూరిన్ పాస్ చేసినపుడు మంటగా ఉండటం,యూరిన్ తక్కువగా అవ్వడం, నోటిపూత, కడుపు నొప్పి ఒంట్లో వేడి పెరగడానికి కారణాలు. ఒంట్లో నీటి శాతం తక్కువగా ఉండటం, జంక్ ఫుడ్స్ తినడం, కారం, మసాలాలు, నువ్వులు, ఖర్జూరాలు, గోంగూర, మటన్ వంటివి తినడం వల్ల ఒంట్లో … Read more ఒంట్లో వేడి పోవాలంటే ఇది ఒక్కటి తాగితే చాలు

5 Zabardast పద్ధతులతో Bodyలో వేడిని తగ్గించుకోండి (Pitta Dosha 🔥)

how to reduce body heat with ayurvedic method

జుట్టు తెల్లబడుతుందా లేదుగా ప్రాబ్లం ఉంటుందా ఒకవేళ అవును అంటే మీరు తెలుసుకోవాలి ఈ ప్రాబ్లంకి కారణం బాడీలో వేడి పెరిగిపోవడం. నోటితడి ఆరిపోవడం, ఎక్కువగా చెమట పట్టడం, నోటి పూత , బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ మీకు శరీరంలో వేడిచేసిందనేందుకు లక్షణాలు. ఎలాంటి మందులు వాడినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. వేసవి తగ్గినా అలాంటప్పుడు కూడా శరీరంలో వేడి అవుతుంది నా ఉద్దేశ్యం ప్రకారం శరీరంలో వేడి పెరిగిపోవడం వల్ల ఈ ప్రాబ్లం … Read more 5 Zabardast పద్ధతులతో Bodyలో వేడిని తగ్గించుకోండి (Pitta Dosha 🔥)

మండే వేసవిలో చల్లదనం కోసం ఇవి తప్పక వాడండి!!

Top 10 summer health care tips in telugu

ఇది వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్న బయట ఉన్న ఒకటే వేడి, ఇలాంటి మండే వేసవి కాలం నుంచి మనకి  ఉపశమనం కలగాలన్నా మన శరీరానికి చలువ చేయాలి అన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి అన్నా మనం తప్పకుండా మెంతులు వాడాల్సిందే. వేసవి తాపాన్ని తగ్గించి అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని చేకూర్చే మెంతులు గురించి కొన్ని ముఖ్య విషయాలు చూడండి మరి. ◆మెంతులు తినడానికి చేదుగా అనిపించినా చక్కని సువాసన మరెన్నో ఔషధ గుణాలు … Read more మండే వేసవిలో చల్లదనం కోసం ఇవి తప్పక వాడండి!!

మీ ఒంట్లో వేడి,చెమటలు,మూత్రంలో మంట క్షణాల్లో తగ్గిపోవాలంటే..how to reduce body heat immediately tips

how to reduce body heat immediately tips

శరీరంలో వేడి చేస్తే మూత్రం రాకపోవడం, శరీరంలో ఆవిర్లు వచ్చినట్లు ఉండడం, ఇంకా అనేక అసౌకర్యాలు ఏర్పడతాయి. దానికోసం ఇంటిచిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.  బార్లి గింజలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. చూడడానికి ఇవి అన్నం, గోధుమ గింజల్లా కనిపించినా ఇవి చేసే మేలు చాలా ఎక్కువగా ఉంటుంది.  వీటిలో శరీరానికి కావలసిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇది కొవ్వును కంట్రోల్లో పెట్టి అధికబరువు తగ్గాలనుకునేవారికి కూడా ఉపయోగపడుతుంది. వీటిని నీటిలో వేసి మరిగించి నీటిని … Read more మీ ఒంట్లో వేడి,చెమటలు,మూత్రంలో మంట క్షణాల్లో తగ్గిపోవాలంటే..how to reduce body heat immediately tips

error: Content is protected !!