క్యాల్షియం టాబ్లెట్స్ ఎవరు వాడాలి, ఎలా వాడాలి, ఎలా వాడటం వల్ల ఎముకలు బలపడతాయి
అసలు కాల్షియం టాబ్లెట్లు ఎలా వాడాలి ఎందుకు వాడాలి ఎలా వాడకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. క్యాల్షియం టాబ్లెట్లను తినకుండా అసలు వేసుకోకూడదు. క్యాల్షియం టాబ్లెట్ లను ఆహారంతోపాటు లేదా ఆహారం తిన్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. క్యాల్షియం టాబ్లెట్ వాడటం వలన ఎముకలు బలపడతాయి. క్యాల్షియం టాబ్లెట్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్యాల్షియం మాత్రమే ఉండే టాబ్లెట్స్ రెండవది క్యాల్షియం మరియు విటమిన్ డి 3. కాల్షియం లోపం ఉన్నవారు విటమిన్ డి … Read more క్యాల్షియం టాబ్లెట్స్ ఎవరు వాడాలి, ఎలా వాడాలి, ఎలా వాడటం వల్ల ఎముకలు బలపడతాయి