గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా
ప్రస్తుతం చాలా ఎక్కువ మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. 50 సంవత్సరాల లోపు వారికి కూడా గుండె జబ్బులు వస్తున్నాయి.మనదేశంలో మరణించే వారి సంఖ్య 20 నుంచి 25 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. 60 -70 సంవత్సరాల వయస్సులో రావలసిన హార్ట్ఎటాక్ 20- 25 సంవత్సరాల వయసు మధ్య వారిలో ఎక్కువగా వస్తుంది. రకరకాల గుండెజబ్బులతో అతి చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నారు. మనకి గుండె ఆరోగ్యం పాడవడానికి కారణమేంటో గుండె ఆరోగ్యం ఎలా … Read more గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా