ఒక్క వయసు వచ్చినా సరే మీ పిల్లలు పక్కతడుపుతుంటే ఇది ఒక్కసారి తినిపిస్తే చాలు. తేడా మీరే చూస్తారు.
చిన్నపిల్లలు పక్క తడుపుతుంటే వారితో పాటు పెద్ద వారికి కూడా నిద్రాభంగం జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు బట్టలు వాసన, ఇన్ఫెక్షన్లు వంటివి ఉంటాయి. వీటిని నివారించడానికి చిన్న పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత పడుకోవడానికి ముందు మూత్రంకి వెళ్లేలా అలవాటు చేయాలి. అలాగే రాత్రి ఆరు తరువాత నీటిని తాగకుండా ఆపాలి. పడుకున్న తర్వాత రెండు సార్లు అయినా లేపి మూత్రం పోసుకునే అలవాటు చేయాలి. పిల్లలు ఇలా చేస్తున్న పక్క పైన మూత్రం … Read more ఒక్క వయసు వచ్చినా సరే మీ పిల్లలు పక్కతడుపుతుంటే ఇది ఒక్కసారి తినిపిస్తే చాలు. తేడా మీరే చూస్తారు.