నాలుగు నోట్లో వేసుకుంటే నలుమూలల్లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. మోషన్ ఫ్రీ అవుతుంది.

Rich Vitamin C Unknown Facts of Kiwi Fruit Constipation

కివీస్‌లో విటమిన్ సి  మరియు డైటరీ ఫైబర్  అధికంగా ఉంటాయి మరియు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.  ఈ పండ్లు గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.  కివీ పండు యొక్క ఆరోగ్యకరమైన పోషకాలు మరియు విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్‌లతో సమృద్ధిగా ఉంటుంది.  దీని పులుపు, తీపి కలిగిన ఫ్లేవర్, ఆహ్లాదకరమైన ఆకృతి మరియు తక్కువ క్యాలరీల కౌంట్ దీనిని స్నాక్స్ లేదా ప్రత్యేకమైన డెజర్ట్ ల కోసం రుచికరమైన మరియు … Read more నాలుగు నోట్లో వేసుకుంటే నలుమూలల్లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. మోషన్ ఫ్రీ అవుతుంది.

కొవ్వుని కరిగించే బ్రహ్మాస్త్రం. ఇదొక్కటి చేయండి చాలు.

Cholesterol Burning Tips Weight Loss

కొలెస్ట్రాల్ మన శరీరంలో ఆహారం, చెడు అలవాట్లు వలన పేరుకుపోయే పదార్థం.  ఇది స్వాభావికంగా “చెడు” కాదు.  కణాలను నిర్మించడానికి మరియు విటమిన్లు మరియు ఇతర హార్మోన్లను తయారు చేయడానికి మీ శరీరానికి ఇది అవసరం.  కానీ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే సమస్యను కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ రెండు మూలాల నుండి వస్తుంది.  మీ కాలేయం మీకు అవసరమైన మొత్తం కొలెస్ట్రాల్‌ను చేస్తుంది.  మీ శరీరంలోని మిగిలిన కొలెస్ట్రాల్ జంతువుల ఆహారాల నుండి వస్తుంది.  ఉదాహరణకు, మాంసం, పౌల్ట్రీ … Read more కొవ్వుని కరిగించే బ్రహ్మాస్త్రం. ఇదొక్కటి చేయండి చాలు.

రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది

How to Reduce Cholesterol From Body

ఇప్పుడు అధికంగా వస్తున్న జబ్బులు గుండెపోటు  ఒకటి.  ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె జబ్బులు రాకుండా ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి  ఆహారం తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. సడెన్ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ ఎటాక్ 2 వేరు ఒకటి కాదు. రావడానికి మనకు మనంగా కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం కారణం. మరి మనం అలా పాటించని విషయాలు ఏంటి అంటే ఎలాంటి … Read more రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది

ఒక్క ఆకుతో నీరసం గ్యాస్ ఒబిసిటీఅలసట కీళ్ల నొప్పులు షుగర్ అన్నీ మాయం

Natural ways to lower cholesterol

ఇప్పుడు  చిన్నవయసులోనే క్యాల్షియం లోపం వచ్చి కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలు  వస్తున్నాయి.  నీరసం, అలసట తగ్గించి రోజంతా యాక్టివ్గా ఉంచడానికి  ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది.  మనం తమలపాకుని  కిల్లి చేసుకొని తినడానికి మాత్రమే ఉపయోగిస్తాము. తమలపాకులు సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల  చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తమలపాకుని ఆయుర్వేదంలో దివ్యౌషధంగా  చెప్తారు. తమలపాకు శరీరంలో  ఇమ్యూనిటీపవర్ పెంచుతుంది. తరచు నీరసం, అలసట, విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటే ఈ … Read more ఒక్క ఆకుతో నీరసం గ్యాస్ ఒబిసిటీఅలసట కీళ్ల నొప్పులు షుగర్ అన్నీ మాయం

కొలెస్ట్రాల్ తగ్గించుకోండి హార్ట్ ఎటాక్ నుండి బయటపడండి | How to Reduce Cholesterol From Body

How to Reduce Cholesterol From Body

కొలెస్ట్రాల్ మన జీవనశైలి, ఆహారపుటలవాట్లవలన శరీరంలో పేరుకుపోయి అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. అసలు కొలెస్ట్రాల్ వలన శరీరానికి జరిగే నష్టాలేంటి అనేది తెలుసు. పెరిగిపోయిన కొలెస్ట్రాల్ ని కొన్ని సులభతరమైన చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.  ఈ చిట్కాలలో వాడే పదార్థాలు మందులకంటే ప్రభావవంతంగా శరీరంపై పనిచేస్తాయి. మరియు గుండె సమస్యలు తగ్గించడానికి సహజమైన పదార్థాలు చాలా చక్కగా పనిచేస్తాయి. శరీరంలో తయారయ్యే కొలెస్ట్రాల్ పద్దెనిమిది సంవత్సరాలు లోపు శరీర పెరుగుదలకు సహాయపడుతుంది. పద్దెనిమిది నుండి ఇరవై … Read more కొలెస్ట్రాల్ తగ్గించుకోండి హార్ట్ ఎటాక్ నుండి బయటపడండి | How to Reduce Cholesterol From Body

3 రోజులు – గుప్పెడు తింటేచాలు షుగర్, కొలెస్ట్రాల్,ఊబకాయం,రక్త హీనత,నిద్రలేమి,గుండెపోటు జీవితంలో రావు

amazing health benefits of pumpkin seeds

మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే  మంచి ఆహారం తినాలని అందరికీ తెలుసుకానీ జిహ్వ చాపల్యంతో రోడ్డుమీద దొరికే చిరుతిండ్లు, జంక్ ఫుడ్, మసాలాలు తినేస్తారు. తర్వాత ఆరోగ్యం పాడయ్యాక ఆరోగ్య కరమైన ఆహారానికి మారాలనుకుంటారు. అప్పటికే డబ్బులు పెట్టినా నయమవని రోగాలకు గురవుతుంటారు. సరైన సమయంలో ప్రారంభిస్తే  మంచి ఆహారం, వ్యాయామం మీ ఆరోగ్యాన్ని తిరిగి నయంచేయగలవు. అన్ని రకాల పోషకాలను అందిస్తూ ఉండాలి. అందులో ముఖ్యమైనది గుమ్మడిగింజలు. ఇందులో మెగ్నీషియం, కాపర్ , ప్రోటీన్లు జింక్ పుష్కలంగా … Read more 3 రోజులు – గుప్పెడు తింటేచాలు షుగర్, కొలెస్ట్రాల్,ఊబకాయం,రక్త హీనత,నిద్రలేమి,గుండెపోటు జీవితంలో రావు

కొలెస్ట్రాల్ ( శరీరంలో కొవ్వు) గూర్చి మీకు తెలియని నిజాలు.

unknown facts about Cholesterol

కొలెస్ట్రాల్ అంటే….. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు. మనం తీసుకునే ఆహారం ఎలాగైనా సరే అది ఏ రూపంలో ఉన్న శరీరంలో నిల్వ అయ్యే నూనె పదార్థాలను కొలెస్ట్రాల్ గా పిలుస్తారు. ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలుగా మన శరీరంలో చేరుతుంది. ◆మొదటిది మనం తీసుకునే పాలు, ఆహారపదార్థాల నుండి లభించేవి.  ◆రెండవది మాంసాహారం ద్వారా లభించేది. కొలెస్ట్రాల్ మన శరీరంలో అన్ని పోషకాల్లాగే అవసరమైనది. అయితే అవసరానికి మించి కొలెస్ట్రాల్ మన శరీరంలోకి చేరితే గుండెజబ్బులు, రక్తనాళ … Read more కొలెస్ట్రాల్ ( శరీరంలో కొవ్వు) గూర్చి మీకు తెలియని నిజాలు.

మీ శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతున్నపుడు కనిపించే కొన్ని లక్షణాలు

8 common signs and symptoms of High Cholesterol You Should Not Ignore

శరీరంలో బోలెడు అనారోగ్యాలకు కారణం అధిక కొవ్వు  పేరుకుపోవడం. ఇది బోలెడు ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. అయితే అధిక కొవ్వు మన శరీరంలో చేరుతున్నదని గ్రహించడానికి మన శరీరం కొన్ని  సూచనలు ఇస్తూ ఉంటుంది. వీటిని గ్రహించి ముందు జాగ్రత్తలు తీసుకుంటే అధిక కొవ్వును నిర్మూలించుకోవచ్చు. ఆ లక్షణాలు తెల్సుకుందాం మరి. జీర్ణశక్తి శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతున్నపుడు మొదట వచ్చే సమస్య. తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది కలగడం. అధిక కొవ్వు వల్ల జీర్ణాశయ … Read more మీ శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతున్నపుడు కనిపించే కొన్ని లక్షణాలు

error: Content is protected !!