ఇంత స్మెల్ చూస్తే చాలు..

Clean Lungs at Home Natural Pain Reliever Benefits Eucalyptus Oil

యూకలిప్టస్ (యూకలిప్టస్ గ్లోబులస్) ఆస్ట్రేలియాకు చెందిన సతత హరిత వృక్షం, కానీ ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తారు.  దీనిని మొదట ఆదిమవాసులు పొడి  అడవుల్లో పెంచి జంతువులకోసం ఉపయోగించారు  . ఇవి అధిక  నీటిని తీసుకుంటాయి.  జ్వరానికి నివారణగా యూకలిప్టస్ టీని కూడా తాగారు.  ఈ ఉపయోగం వ్యాప్తి చెందడంతో, యూకలిప్టస్ ఆస్ట్రేలియన్ ఫీవర్ టీగా ప్రసిద్ది చెందింది.  చెట్టు ఆకుల నుండి ఆవిరి-స్వేదనం (స్టీమింగ్) చేయడంవలన జలుబు దగ్గుకు ఉపశమనం లభిస్తుంది.ఈశ నూనెను కనీసం 1788 నుండి … Read more ఇంత స్మెల్ చూస్తే చాలు..

error: Content is protected !!