రాత్రిపూట వీటిని రెండు నోట్లో వేసుకుని వేడి నీళ్లు తాగితే సర్వరోగాలు పరార్
మనం తినే ఆహారం వలన పీల్చే గాలి వలన శరీరంలో అనేక రకాల వైరస్ లు హాని కలిగించే టాక్సిన్లు పేరుకు పోతుంటాయి. వీటిని బయటకు పంపేందుకు అతి సులభమైన మార్గం ప్రతిరోజు రాత్రి రెండు లవంగాలను నోట్లో పెట్టుకుని కొంత సేపు నానబెట్టి దాని నుండి వచ్చే రసాన్ని మింగుతూ కొంతసేపటి తర్వాత లవంగాలను నమిలి మింగేయాలి. ఇలా చేయడం వలన చాతిలో పేరుకున్న కఫం, ఆహార వాహికలో, లివర్లో చేరుకున్న టాక్సిన్లను ఇది శుభ్రపరుస్తుంది. … Read more రాత్రిపూట వీటిని రెండు నోట్లో వేసుకుని వేడి నీళ్లు తాగితే సర్వరోగాలు పరార్