గోరంత కాయ ఆరోగ్య చిక్కులు అన్ని చక్కబెట్టేస్తుంది

Know about the health benefits of cluster beans

మనం తరచుగా వాడే కూరగాయల్లో గోరుచిక్కుడు ఒకటి. ఆరోగ్యం నుండి పారిశ్రామిక అవసేయాల దాకా అన్నిరకాలుగా ఉపయోగపడుతుందిది. గోరుచిక్కుడు ఫ్రై, వెల్లుల్లి కారం ఇలా బోలెడు వంటకాలు మనం నిత్యం చేసుకుంటూ తింటుంటాం. అయితీ ఈ గోరుచిక్కుడు వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్ అవేంటో చూద్దాం. మధుమేహ సమస్య ఉన్నవారికి గొప్ప వరం  గోరుచిక్కుడులో  గ్లైకోన్యూట్రియెంట్స్ ఉంటాయి, ఇవి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.  గోరుచిక్కుడు లో  గ్లైసెమిక్ శాతం తక్కువగా ఉందనే … Read more గోరంత కాయ ఆరోగ్య చిక్కులు అన్ని చక్కబెట్టేస్తుంది

error: Content is protected !!