పండగ రోజు కొట్టిన టెంకాయ ఎలా పగిలితే ఎలాంటి ఫలితం

Benefits of Coconut Breaking during festival day

మనం భగవంతుని దగ్గర కొబ్బరికాయ కొడుతుంటాం. ఇలా కొట్టడం వలన మన పాపాలను, అహంకారాన్ని దేవుని ముందు వదిలేసినట్టు భావిస్తాం. అయితే కొబ్బరికాయ కరెక్టుగా సగానికి పగలాలి అని లేకపోతే మంచిది కాదని భావిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం. కొబ్బరికాయ పగలడం వలన కూడా మనకి సూచనలు ఉంటాయా అని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. కొబ్బరికాయను కొట్టినప్పుడు అది సరిగ్గా సగానికి పగిలింది అంటే మనకు మంచి జరుగుతుందని చెబుతుంటారు.  కొంతమందికి అడ్డదిడ్డంగా కొబ్బరికాయ … Read more పండగ రోజు కొట్టిన టెంకాయ ఎలా పగిలితే ఎలాంటి ఫలితం

పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తాగగలిగే అద్భుతమైన పానీయమిది!!

coconut water health benefits

కల్తీ లేనీ చేయడానికి కుదరని ఒక  పానీయం ఏమిటో తెలుసా?? సర్వరోగ నివారణం అయిన ఒక అద్భుతమైన పానీయం ఇది, పసిపిల్లల నుంచి బాగా పెద్దవాళ్ళ వరకు ఎవరుతాగినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్  లేని  దివ్యౌషధం. అదే కొబ్బరి నీరు. ◆మన రక్తంలో ఎలక్ట్రోలైట్ సమతౌల్యం ఏవిధంగా ఉంటుందో కొబ్బరి నీటి లోనూ అదే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆరోగ్యం బాగొక డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ తో పాటు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండమంటారు. అంటే … Read more పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తాగగలిగే అద్భుతమైన పానీయమిది!!

ఎండాకాలం వచ్చిందని రోడ్డుపక్కన అమ్మే కొబ్బరిబోండం తాగుతున్నారా?అయితే వెంటనే ఈ వీడియో చూడండి..coconut

real facts about tunder coconut

కొబ్బరికాయను కల్పవృక్షం అని పిలవడంలో అతిశయోక్తి లేదు.  కొబ్బరికాయలోని ప్రతి భాగం  శరీర రక్షణలో ఉపయోగపడుతుంది.  ఆరోగ్యం విషయానికి వస్తే కొబ్బరి గుజ్జు, నీరు మరియు నూనె అన్నీ అనేక విధాలుగా ఉపయోగపడతాయి.  కొబ్బరి నూనె చర్మం, జుట్టు మరియు జీర్ణవ్యవస్థకు ప్రయోజనాలు అందిస్తుంది.  నీరు ప్రపంచంలో లభించే ఉత్తమ జీవన ఔషధం  మరియు ఉత్తమ మూత్రసంబంధ వ్యాధుల నివారిణి.    కొబ్బరి నీరు ఎండాకాలం లో దాహార్తిని తీర్చడానికి  మంచి ద్రవం, దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం … Read more ఎండాకాలం వచ్చిందని రోడ్డుపక్కన అమ్మే కొబ్బరిబోండం తాగుతున్నారా?అయితే వెంటనే ఈ వీడియో చూడండి..coconut

పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఎం జరుగుతుందో తెలుసా??

benefits of tender coconut water empty stomach

కొబ్బరి మన ఆహారంలో భాగం. కొబ్బరికాయ ప్రతి కార్యం లో తప్పక ఉండి తీరుతుంది. ఇది ఎంతో పవిత్రమైనది. మరి కొబ్బరి నీరు! అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి తప్పక ఇచ్చే ఆహారాల్లో కొబ్బరి నీరు అగ్రస్థానంలో ఉంటుంది. శరీరానికి శక్తిని ఇచ్చి, రోగనిరోధక శక్తిని పెంచడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి.  అయితే కొబ్బరి నీళ్లు ఉదయాన్నే పరగడుపున తాగడం చాలా శ్రేష్టమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంతకు పరగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల … Read more పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఎం జరుగుతుందో తెలుసా??

మీరు కొబ్బరి బొండం తాగుతుంటే ఇది తప్పక చదవండి.

7-Health-Benefits-of-Drinking-Coconut-Water

వేసవికాలం వచ్చిందంటే చాలామంది ఐస్ క్రీమ్ షాపులు, కూల్ డ్రింకులు వదిలి క్యూ కట్టేది కొబ్బరి బొండం కొట్టు దగ్గరకే. కేవలం వేసవి కాలం మాత్రమే కాదు, ఏ కాలంలో అయినా కొబ్బరి నీటిని నిరభ్యరంతంగా తీసుకోవచ్చు. పొడిబారిన నోటికి, అలసిన శరీరానికి కొబ్బరి బొండం తాగడం వల్ల అమృతమంటే ఇలాగే ఉంటుందేమో అనే భావన కలగడం సహజం. కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. ఇందులో ఫ్యాట్లు అసలు ఉండవు. తీపి రుచి … Read more మీరు కొబ్బరి బొండం తాగుతుంటే ఇది తప్పక చదవండి.

error: Content is protected !!