కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా??

is it good to drink coffee daily

ఉదయాన్నే లేలేత సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ పొగలు కక్కుతున్న కాఫీ చేతుల్లోకి తీసుకుంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. స్టవ్ మీద మర్లుతున్నపుడే ఆ సువాసనకు ఒళ్ళంతా చురుగ్గా తయారైనట్టు ఉత్తేజం వస్తుంది. ఒక్కో గుక్క తాగుతూ ఆ కాఫీ ని ఆస్వాదిస్తుంటే హాయిగా అనిపిస్తుంది. అయితే చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయ్. అవి ఇప్పటివి కాదు ఎప్పటి నుండోఅందరిని తొలిచేస్తున్న ప్రశ్నలు. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు, కాఫీ వల్ల ఆరోగ్యం మంచిదే … Read more కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా??

టీ మరియు కాఫీ ఇందులో ఏది మంచిది?

tea or coffee is good for health

మన ఇండియాలో వాటర్ తర్వాత ఎక్కువగా తగేదేంటో తెలుసా? ఆల్కహాల్ కాదు. టీ మరియు కాఫీ. మనలో కొంతమంది ఎర్లీ మార్నింగ్  టీ కానీ కాఫీ గానీ తాగకుండా ఏపని చేయలేరు. అయితే చాలామంది టీ తాగడం వల్ల ఆకలి ఎక్కువగా ఉండదని, దీనిద్వారా ఆహారం తినకపోతే హెల్త్  ప్రాబ్లమ్స్ వస్తాయని,  అనేక రోగాలు వస్తాయని అంటూ ఉంటారు. కొంతమంది టీ మంచిదని మరికొంతమంది కాఫీ మంచిదికాదని అంటూ ఉంటారు. అసలు టీ మంచిదా కాఫీ మంచిదా?  … Read more టీ మరియు కాఫీ ఇందులో ఏది మంచిది?

error: Content is protected !!