రెండు నిమిషాల్లో గొంతు గరగర జలుబు దగ్గు చిటికెలో మాయం
గొంతులో గర గర ఎక్కువైతే విక్స్ లాంటివి వేసుకుంటూ ఉంటాం. కానీ వీటి వలన సమస్య తగ్గడం అంటూ ఏమీ ఉండదు. కానీ కొన్ని ఇంటి చిట్కాలు వలన గొంతులో గరగర, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ వంటివి పూర్తిగా తగ్గిపోతాయి. దీని కోసం మనం ఇప్పుడు ఒక హెల్త్ డ్రింక్ తయారు చేసుకోబోతున్నాం. దీనికోసం మనం స్టౌ పై ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో 5 స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఇది బాగా … Read more రెండు నిమిషాల్లో గొంతు గరగర జలుబు దగ్గు చిటికెలో మాయం