అర గ్లాస్ తాగితే చాలు ఛాతి, గొంతు, ఊపిరితిత్తులులో కఫం తగ్గించి గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది

breathing issues remedy with bay leaf

 వాతావరణం మారింది చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి.  ఈ  సమయంలో దగ్గు జలుబు గొంతునొప్పి గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యను ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ డ్రింక్ తాగితే రెండు రోజుల్లోనే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. టాబ్లెట్ కన్నా మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం మందులు వాడాల్సిందే. ప్రారంభదశలో అయితే ఈ చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. గొంతులో నొప్పిగా … Read more అర గ్లాస్ తాగితే చాలు ఛాతి, గొంతు, ఊపిరితిత్తులులో కఫం తగ్గించి గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది

చాతిలో కఫం వైరస్ను నాశనం చేస్తుంది. దగ్గు, జలుబు 2 నిమిషాల్లో మాయం

home remedies for common cold and cough

చిన్నపిల్లల్లో లేదా పెద్దవారిలో ఛాతిలో కఫం పట్టేసి అది ఊపిరి సలపనివ్వదు. దీనివలన శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. కఫం వలన దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా వస్తాయి. అలాంటప్పుడు ఇటువంటి చిట్కాలతో జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. శ్వాస నాళాలను శుభ్రపరిచుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల వలన చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. కరోనా తీవ్రంగా విజృంభించినప్పుడు చాలామంది ఆక్సిజన్ అందక చనిపోయారు. కానీ ఈ చిట్కాలు పాటించడం వలన … Read more చాతిలో కఫం వైరస్ను నాశనం చేస్తుంది. దగ్గు, జలుబు 2 నిమిషాల్లో మాయం

ముక్కు దిబ్బడ ముక్కు కారడం కళ్ల నీళ్లు తుమ్ములు అన్నిటికి ఒకటే టిప్ దెబ్బకు సెట్

Nose Blockage Home Remedies Stuffy Nose Nose Unblocking

చలికాలంలో ఉదయం నిద్ర లేచే సమయానికి ముక్కు పట్టేయడం, శరీరమంతా నొప్పులు, బిగుసుకు పోయినట్టు ఉండడం సహజం ఈ కాలంలో శ్లేష్మం కూడా చిక్కబడి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. దీనిని తగ్గించుకోవడానికి మనం ఉదయాన్నే టీలు, కాఫీలు ఎక్కువగా తాగడం చేస్తుంటాము. కానీ ఇది ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. దానికి బదులు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించడం వలన సహజంగా ముక్కు దిబ్బడ, శ్వాస సంబంధ సమస్యలు తగ్గించుకోవచ్చు.  దాని కోసం ఉదయం లేచిన … Read more ముక్కు దిబ్బడ ముక్కు కారడం కళ్ల నీళ్లు తుమ్ములు అన్నిటికి ఒకటే టిప్ దెబ్బకు సెట్

జలుబు దగ్గుని ఒక రాత్రిలో తగ్గించే అద్బుతమైన రెమిడీ

Natural Treatment Tips for Colds and Flu

సీజన్ మారిపోయింది. నెమ్మదిగా చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో ఇమ్మ్యూనిటి శక్తి తగ్గి జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువ అవుతాయి. అసలే కరోనా థర్డ్ వేవ్ వ్యాపిస్తుంది. ఇప్పుడు కనుక జలుబు, దగ్గు వస్తే ప్రతి ఒక్కరు భయపడవలసిన అవసరం తప్పకుండా ఉంది. పిల్లల్లో, పెద్దలకు జలుబు, దగ్గు తగ్గించే ఈ అద్భుతమైన చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. దాని కోసం మనం తమలపాకులను తీసుకోవాలి. వీటిలో ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్స్, స్టెరాయిడ్లు … Read more జలుబు దగ్గుని ఒక రాత్రిలో తగ్గించే అద్బుతమైన రెమిడీ

ఒక రోజులో జలుబు దగ్గు మటుమాయం

Simple Home Remedies for Cold and Cough

మారిపోతున్న వాతావరణ పరిస్థితుల వలన జలుబు, దగ్గు సమస్య విజృంభిస్తుంది. జలుబు, దగ్గు వచ్చిందంటే జ్వరం కూడా వచ్చేస్తుంది. చిన్న పిల్లలు ఈ సమస్య వలన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు అందరూ రకరకాల మందులు వాడుతుంటారు. కానీ దీర్ఘకాలం వాడడం వలన కిడ్నీలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల సమస్యలకు అద్భుతమైన ఔషధాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. వాటిని ఉపయోగించి జలుబు, దగ్గు నుంచి బయట పడవచ్చు. … Read more ఒక రోజులో జలుబు దగ్గు మటుమాయం

ఊపిరాడనంత దగ్గుకి, కోరింత దగ్గు, కళ్ళే దగ్గు, పొడి దగ్గు కి చలికాలంలో ఇది తప్పకుండా వాడాలి.

7 Home Remedies to Stop a Bad Cough

చలికాలం వచ్చిందంటే చాలా మందికి శ్వాస సమస్యలు ఎక్కువైపోతుంటాయి. దీనివలన జలుబు, కోరింత దగ్గు, పొడి దగ్గు, కఫం తో కూడిన దగ్గు వంటివి దాడి చేస్తుంటాయి. ఇలాంటి సమస్యలకు ఇంట్లోనే కొన్ని పదార్థాలతో కషాయం చేసుకుని తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాంటి పదార్థాల గురించి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకుందాం. మొదటి పదార్థం వాము. వాములో యాంటీటిస్సివ్ లక్షణాలు లేదా జలుబును అణిచివేసే లక్షణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది.  జలుబు మరియు … Read more ఊపిరాడనంత దగ్గుకి, కోరింత దగ్గు, కళ్ళే దగ్గు, పొడి దగ్గు కి చలికాలంలో ఇది తప్పకుండా వాడాలి.

సెకన్లలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ దూరం

How to Clear a Stuffy Nose

జలుబు, అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్ మరియు ఫ్లూ సైనస్ రద్దీకి సాధారణ కారణాలు.  యూకలిప్టస్ మరియు పిప్పరమింట్ నూనెలతో సహా కొన్ని ముఖ్యమైన నూనెలు వాయుమార్గాలను తెరవడానికి మరియు రద్దీని తగ్గించడంలో సహాయపడవచ్చు. జలుబు, కఫానికి ఎసెన్షియల్ ఆయిల్స్ ఒక ప్రముఖ సహజ చికిత్స.  సైనస్ రద్దీని తగ్గించడానికి, మూసుకుపోయిన ముక్కును అన్‌బ్లాక్ చేయడానికి మరియు సైనస్ డ్రైనేజీని ప్రోత్సహించడానికి ప్రజలు ఈ నూనెను ఉపయోగిస్తారు.  ఈ ప్రభావాలతో ముక్కు రద్దీకి సంబంధించిన లక్షణాల నుండి ఉపశమనం … Read more సెకన్లలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ దూరం

ఈ లేహ్యం తింటే వర్షాకాలం మొత్తం డాక్టర్ దగ్గరకు వెళ్ళనవసరంలేదు

rainy season health care home remedies

వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు పడినప్పుడు నుండి రకరకాల ఫ్లూ, జలుబు, జ్వరాలు, దగ్గు వంటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో ఇలాంటి జలుబు, జ్వరాలకు గురి కావడం అంత మంచిది కాదు. ఈ సమస్య ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. అలాంటప్పుడు పిల్లలకు, పెద్దలకు ఇంట్లో ఉండే సహజ పదార్థాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గుకు దూరంగా ఉండటం చాలా అవసరం. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు, దానితో … Read more ఈ లేహ్యం తింటే వర్షాకాలం మొత్తం డాక్టర్ దగ్గరకు వెళ్ళనవసరంలేదు

ఊపిరితిత్తులలో శ్లేష్మం విసిగిస్తోందా?? ఈ చిట్కాలతో సులువుగా తరిమికొట్టండి!!

home remedies for cleaning lungs

ఊపిరితిత్తుల వాపు మరియు ఛాతీలో శ్లేష్మం ఏర్పడటం వల్ల శ్వాసలోపం, నిద్ర ఇబ్బందులు మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఈ శ్లేష్మం దగ్గుతో కూడిన కఫాన్ని కలుగజేస్తుంది.  ఈ క్రింది సమస్యలు ఛాతీలో శ్లేష్మం ఏర్పడటానికి కారణమవుతాయి:  ఆమ్లాలు ఉత్పత్తి అవ్వడం  అలెర్జీలు  ఉబ్బసం  బాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు  దీర్గకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాది  దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)  సిస్టిక్ ఫైబ్రోసిస్  ఇతర ఊపిరితిత్తుల సమస్యలు మొదలైనవి. అయితే కొన్ని … Read more ఊపిరితిత్తులలో శ్లేష్మం విసిగిస్తోందా?? ఈ చిట్కాలతో సులువుగా తరిమికొట్టండి!!

ఒక్కసారి తీసుకుంటే మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది, దగ్గు-జలుబు,ఛాతిలో కఫం పూర్తిగా మాయం

how to clean lungs in effective way at home

ఈ కరోనా వల్ల మనకు తెలిసిన విషయం ఏమిటంటే  బలమైన రోగనిరోధక శక్తి మన శరీరానికి చాలా అవసరమని అందరికీ తెలియజేసింది. కరోనా వైరస్ జలుబు, దగ్గుకి, క్యాన్సర్ వంటి ఏ జబ్బులతోనైనా పోరాడేది స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అని అర్థమైంది. పవర్ ఫుల్ గురించి రెమిడి గురించి మీతో పంచుకుంటున్నాను. ఇది రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది. అలాగే కరోనా వైరస్ నుండి బయటపడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మీకు వైరల్ ఫీవర్, జలుబు, … Read more ఒక్కసారి తీసుకుంటే మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది, దగ్గు-జలుబు,ఛాతిలో కఫం పూర్తిగా మాయం

error: Content is protected !!