మలబద్దకం సమస్యని తగ్గించుకోవడం ఎలా ?
మలబద్దకం సమస్య దీర్ఘకాల సమస్య కాదు.మన తీసుకునే ఆహారం,జీవనవిధానంలో మార్పు వలన మలబద్దకం సమస్య తగ్గించుకోవచ్చు. మలబద్దకం సమస్య తగ్గడానికి ఎలాంటి మందులు అవసరం లేకుండా నాచురల్గా తగ్గించుకోవచ్చు. మలం మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ ఐపోవాలి. మలం నిల్వ ఉండటం వలన ఆకలి పుట్టదు. మలం ఏ రోజుది ఆ రోజు బయటకి వెళ్లిపోవడం గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటుంది. రోజు ఉదయం లేవగానే లీటర్ పావు నీళ్లు తాగాలి. నీళ్లు తాగిన కొద్దిసేపటిలోనే … Read more మలబద్దకం సమస్యని తగ్గించుకోవడం ఎలా ?