నూనె ఎంత డిగ్రీలు వరకూ వేడిచేస్తే ఆరోగ్యం..

Is it good to use Reused Cooking Oil Dr Manthena Satyanarayana Raju

భారతీయ వంటకు నూనె చాలా అవసరం.  పకోడాలు వంటివి వేయించడం నుండి అవసరమైన భారతీయ వంటలు వరకు ప్రతిదానికీ నూనె వాడుతుంటారు. నూనె పదార్థాలు రుచిని పెంచడానికి లేదా ఆహారానికి ఒక నిర్దిష్ట ఆకృతిని ఇవ్వడానికి చాలా రకాలుగా ఉపయోగిస్తారు.  చాలామంది నూనె వ్యర్థాలను తగ్గించడానికి ఒకే నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తారు.    భారతీయ గృహాల్లో నూనె చాలా తరచుగా ఉపయోగించబడుతోంది కాబట్టి, దాని వృధా కాకుండా ఉండటానికి చాలా మంది దీనిని తిరిగి ఉపయోగిస్తున్నారు. పెద్దహోటల్లో … Read more నూనె ఎంత డిగ్రీలు వరకూ వేడిచేస్తే ఆరోగ్యం..

మీరు కూడా ఈ oil వాడుతున్నారా?అయితే జాగ్రత్త? వంట నూనెల్లో ఏది మంచిది? | Best Cooking Oil

which cooking oil is best for health

మొక్కల నుండి సేకరించిన తినదగిన నూనెలను సాధారణంగా కూరగాయల నూనెలు అంటారు.మార్కెట్లో అనేకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏవి ఆరోగ్య కరమో ఇప్పుడు తెలుసుకుందాం.మనం బయటదొరికే ఆహారం తీసుకోకూడదు అనుకుంటాం. అసలెందుకు తినకూడదు. ఎందుకంటే బయట దొరికే నూనెలు కల్తీ మరియు చాలా సార్లు వినియోగించడంవలన అవి టాక్సిన్లు విడుదలచేస్తాయి. అవి శరీరంలో అధికబరువును, కొలెస్ట్రాల్, గుండె నాళాల్లో గడ్డలు, కీళ్ళనొప్పులు, డయాబెటిస్, హైబి.పీకి, కాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్కి కారణమవుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ … Read more మీరు కూడా ఈ oil వాడుతున్నారా?అయితే జాగ్రత్త? వంట నూనెల్లో ఏది మంచిది? | Best Cooking Oil

వంటల్లో కొబ్బరి నూనె వాడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా….

health benefits of cooking with coconut oil

వారంలో మూడు సార్లు అయినా జుట్టుకు చక్కగా నూనె పెట్టుకోవడం మనకు అలవాటు. జుట్టు పొడిబారకుండా, మృదువుగా వుంటూ, ఆరోగ్యంగా పెరగడానికి అందరూ వాడేది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె లేని ఇళ్లంటూ ఉండదు.  కొబ్బరి కోరు వేసి తాలింపు పెడితే దాని రుచే వేరు. పచ్చి కొబ్బరి వేసి పాయసంలో జోడించినా, ఎండు కొబ్బరితో కారం పొడి చేసినా, కూరల్లో కొబ్బరి పొడి జల్లినా, బిస్కెట్లు, ఐస్ క్రీమ్ లలో భాగం చేసినా కొబ్బరి … Read more వంటల్లో కొబ్బరి నూనె వాడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా….

వంటనూనెల్లో విస్మయపరిచే నిజాలు…..

interesting facts about cooking refined oils

నూనె లేని వంట ఎక్కడా కనిపించడం లేదు. ఇక బయట  స్ట్రీట్ ఫుడ్స్ గూర్చి చెప్పనవసరం లేదు. నీళ్లలో ముంచి తీసిన పండ్లలా ఈదుతున్న తినుబండారాలు అన్ని యమా రుచిగా వుంటూ ఇంకా ఇంకా తినేలా చేస్తాయి.  అయితే బయట విషయాన్ని వదిలితే ఇంట్లో కూడా నూనెలు వాడకం ఎక్కువైపోయింది. ఒకప్పుడు కిలో నూనె నెల రోజులు వాడేవాళ్ళు. ఇప్పుడైతే దాదాపు అయిదు కిలోలు ఈసీ గా అయిపోతోంది. ఇక మనము వాడుతున్న నూనెలు బ్రాండ్లు గూర్చి … Read more వంటనూనెల్లో విస్మయపరిచే నిజాలు…..

error: Content is protected !!