సమ్మర్ లో శీతల పానీయాలు అసలు వద్దు ఎందుకో తెలుసా!
వేసవిలో చల్ల చల్లగా ఏమైనా తాగితే బాగున్ను, చల్లగా ఏమైనా తింటే బాగున్ను అనిపిస్తుంది. కానీ శీతల పానీయాలు, పదార్థాలు అసలు తీసుకోకూడదు.ప్రిడ్జ్ లో పెట్టినవి తినడం లేదా తాగడం వలన నష్టమే తప్ప లాభం ఏమి ఉండదు.దీనివలన రెండు ప్రధానమైన నష్టాలు ఉన్నాయి. ఒకటి రక్షక వ్యవస్థకి , రెండు పొట్టకి. రకరకాల వైరస్ ల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి రక్షక వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. కానీ శీతల పానీయాలు, పదార్థాలు … Read more సమ్మర్ లో శీతల పానీయాలు అసలు వద్దు ఎందుకో తెలుసా!