ఓమిక్రాన్ టైంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే?

throat pain and dry cough home remedies

 ఒమిక్రాన్, థర్డ్ వేవ్ ప్రస్తుతం బాగా విజృంభిస్తుంది. సంక్రాంతికి అందరూ పల్లెటూరికి వెళ్లడం, అక్కడ బాగా తిరగడం, వెళ్ళడం రావడం ప్రయాణాలు, భోగికి మంచులో తిరగడం, అన్ని తినడం వంటి  పనుల వలన  కరోనా  కేసులు గణనీయంగా పెరిగి పోతున్నాయి. దీనికి అందరూ జలుబు, దగ్గు, కఫం, శ్లేష్మం, ముక్కులో కొంచెం  నుస నుసగా  ఉన్నా , ముక్కు చీదాల్సి వచ్చినా, దగ్గాల్సి  వచ్చిన, పొడి దగ్గు లేదా కఫం దగ్గు అయినా, గొంతులో అనీజీగా అనిపించడం,  … Read more ఓమిక్రాన్ టైంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే?

3rdవేవ్ టైంలో జలుబు, దగ్గు గొంతునొప్పి ఒక్కటి ఉన్నా అసలు లేటు చేయకండి

Simple Cold Cough Remedy during winter

కరోనా కేసులు పెరిగిపోతున్న ఈ సమయంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలా అవసరం. అలాగే జలుబు దగ్గుతో బాధపడుతున్నవారు వాటి నుండి నివారణకు ఇప్పుడు చెప్పబోయే టీ తాగడం వలన అద్భుతమైన ఫలితం ఉంటుంది. అయితే ఈ టీ తాగడం వలన ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫాన్ని కరిగించి జలుబు, దగ్గు సమస్యను నివారిస్తుంది. ఊపిరి తీసుకోవడంలో సమస్యలు లేకుండా చేస్తుంది. దాని కోసం మనం నాలుగు రకాల పదార్థాలను తీసుకోవాలి. అవి లవంగాలు, వాము, మిరియాలు, … Read more 3rdవేవ్ టైంలో జలుబు, దగ్గు గొంతునొప్పి ఒక్కటి ఉన్నా అసలు లేటు చేయకండి

ముక్కు దిబ్బడ ముక్కు కారడం కళ్ల నీళ్లు తుమ్ములు అన్నిటికి ఒకటే టిప్ దెబ్బకు సెట్

Nose Blockage Home Remedies Stuffy Nose Nose Unblocking

చలికాలంలో ఉదయం నిద్ర లేచే సమయానికి ముక్కు పట్టేయడం, శరీరమంతా నొప్పులు, బిగుసుకు పోయినట్టు ఉండడం సహజం ఈ కాలంలో శ్లేష్మం కూడా చిక్కబడి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. దీనిని తగ్గించుకోవడానికి మనం ఉదయాన్నే టీలు, కాఫీలు ఎక్కువగా తాగడం చేస్తుంటాము. కానీ ఇది ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. దానికి బదులు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించడం వలన సహజంగా ముక్కు దిబ్బడ, శ్వాస సంబంధ సమస్యలు తగ్గించుకోవచ్చు.  దాని కోసం ఉదయం లేచిన … Read more ముక్కు దిబ్బడ ముక్కు కారడం కళ్ల నీళ్లు తుమ్ములు అన్నిటికి ఒకటే టిప్ దెబ్బకు సెట్

ఈ లేహ్యం తింటే వర్షాకాలం మొత్తం డాక్టర్ దగ్గరకు వెళ్ళనవసరంలేదు

rainy season health care home remedies

వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు పడినప్పుడు నుండి రకరకాల ఫ్లూ, జలుబు, జ్వరాలు, దగ్గు వంటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో ఇలాంటి జలుబు, జ్వరాలకు గురి కావడం అంత మంచిది కాదు. ఈ సమస్య ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. అలాంటప్పుడు పిల్లలకు, పెద్దలకు ఇంట్లో ఉండే సహజ పదార్థాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గుకు దూరంగా ఉండటం చాలా అవసరం. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు, దానితో … Read more ఈ లేహ్యం తింటే వర్షాకాలం మొత్తం డాక్టర్ దగ్గరకు వెళ్ళనవసరంలేదు

కఫము, పిల్లికూతలకు రామబాణం లాంటి ఔషధం

What Are the Treatments for Eosinophilic Asthma

ఇసినోఫిల్ అనేది కఫం, పిల్లికూతలకు కారణమవుతుంది. ఇసినోఫిల్  కౌంట్ అనేది ఒక రక్త పరీక్ష ద్వారా కనుగొంటారు. ఇది ఇసినోఫిల్స్ అని పిలువబడే ఒక రకమైన తెల్ల రక్త కణాల సంఖ్యను కొలుస్తుంది.  మీకు కొన్ని అలెర్జీ వ్యాధులు, లంగ్ ఇన్ఫెక్షన్లు మరియు ఇతర వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు ఇసినోఫిల్స్ చురుకుగా మారతాయి. ఇసినోఫిల్ కౌంట్ ఎక్కువగా ఉన్నవారు పంచదార, చల్లని పదార్థాలు, తీపి పదార్థాలు, స్వీట్లు , బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు ఎక్కువగా తీసుకోకూడదు.  ఎందుకంటే … Read more కఫము, పిల్లికూతలకు రామబాణం లాంటి ఔషధం

ఊపిరితిత్తులలో శ్లేష్మం విసిగిస్తోందా?? ఈ చిట్కాలతో సులువుగా తరిమికొట్టండి!!

Simple home remedies for cold and cough

ఊపిరితిత్తుల వాపు మరియు ఛాతీలో శ్లేష్మం ఏర్పడటం వల్ల శ్వాసలోపం, నిద్ర ఇబ్బందులు మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఈ శ్లేష్మం దగ్గుతో కూడిన కఫాన్ని కలుగజేస్తుంది.   ఈ క్రింది సమస్యలు ఛాతీలో శ్లేష్మం ఏర్పడటానికి కారణమవుతాయి:  ఆమ్లాలు ఉత్పత్తి అవ్వడం  అలెర్జీలు  ఉబ్బసం  బాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు  దీర్గకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాది  దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)  సిస్టిక్ ఫైబ్రోసిస్  ఇతర ఊపిరితిత్తుల సమస్యలు మొదలైనవి. అయితే కొన్ని … Read more ఊపిరితిత్తులలో శ్లేష్మం విసిగిస్తోందా?? ఈ చిట్కాలతో సులువుగా తరిమికొట్టండి!!

ఒక స్పూన్ తింటే చాలు చహఛాతిలో కఫం,దగ్గు,గ్యాస్, మలబద్దకం, ఒంట్లో కొవ్వు కరిగిస్తుందిలా

home remedy for cough cold constipation

ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వీటిలో ఉండే సారమంతా నీటిలోకి దిగేలా మరిగించి కొంచెం మిరియాల పొడి కూడా వేయాలి. పదినిమిషాలు తర్వాత స్టవ్ కట్టేసి ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా రోజూ ఉదమే ఈ కషాయం తాగడంవలన కడుపుబ్బరం, గ్యాస్, మలబద్దకం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి.  జీలకర్ర  ఒక  మొక్క, ఇది చైనా, … Read more ఒక స్పూన్ తింటే చాలు చహఛాతిలో కఫం,దగ్గు,గ్యాస్, మలబద్దకం, ఒంట్లో కొవ్వు కరిగిస్తుందిలా

ఒక్కసారి తీసుకుంటే మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది, దగ్గు-జలుబు,ఛాతిలో కఫం పూర్తిగా మాయం

how to clean lungs in effective way at home

ఈ కరోనా వల్ల మనకు తెలిసిన విషయం ఏమిటంటే  బలమైన రోగనిరోధక శక్తి మన శరీరానికి చాలా అవసరమని అందరికీ తెలియజేసింది. కరోనా వైరస్ జలుబు, దగ్గుకి, క్యాన్సర్ వంటి ఏ జబ్బులతోనైనా పోరాడేది స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అని అర్థమైంది. పవర్ ఫుల్ గురించి రెమిడి గురించి మీతో పంచుకుంటున్నాను. ఇది రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది. అలాగే కరోనా వైరస్ నుండి బయటపడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మీకు వైరల్ ఫీవర్, జలుబు, … Read more ఒక్కసారి తీసుకుంటే మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది, దగ్గు-జలుబు,ఛాతిలో కఫం పూర్తిగా మాయం

మామూలు దగ్గుకి క*రోనా దగ్గుకి తేడాలివే.జాగ్రత్త పడండి..

how to differentiate normal cough and virus cough

కో*విడ్-19 తో పాటు వచ్చే దగ్గు సాధారణంగా పొడిగా ఉంటుంది మరియు మీ ఛాతీ గాలి కోసం ఉబ్బిపోతుంది.  మీరు ఊపిరి మరియు కండరాల నొప్పితో బాధపడుతుంటే, ఆ దగ్గు క*రోనా-వైరస్ దగ్గు కావచ్చు.  క*రోనావైరస్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు జలుబు, లేదా జ్వరం ఉన్న భావనతో పాటు,  పొడి దగ్గు.  క*రోనావైరస్ వ్యక్తి శరీరం యొక్క శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది మరియు ఊపిరితిత్తులు మరియు దాని కణజాలాలకు సోకుతుంది.  ఇది వ్యాప్తి చెందుతున్నప్పుడు, … Read more మామూలు దగ్గుకి క*రోనా దగ్గుకి తేడాలివే.జాగ్రత్త పడండి..

ఈ కారప్పొడి చేసుకుని వాడారంటే కఫాన్ని వేగంగా తరిమి కొడుతుంది

cold and cough home remedies with long peppers

మన శరీరం ముఖ్యంగా మూడు గుణాలతో నిండి ఉంటుంది. అవే వాత, పిత్త, కఫ దోషాలు.  శరీరంలో ఉత్పత్తి అయ్యే వాయువులు కండరాల మధ్యలో కలిగించే ఇబ్బందిని చాలా మంది వాతం చేసిందని అంటూ ఉంటారు. ఇది తీసుకునే ఆహారంలో దోషం వల్ల వేళలు మారడం, శరీర తత్వాన్ని ప్రభావితం చేసే పదార్థాల వల్ల కలిగే సమస్య.  రెండవది పిత్తము. శరీరం వేడి చేయడమే పిత్తము యొక్క లక్షణం. తీసుకునే ఆహారం కానీ, వాతావరణ పరిస్థితులు శరీర … Read more ఈ కారప్పొడి చేసుకుని వాడారంటే కఫాన్ని వేగంగా తరిమి కొడుతుంది

error: Content is protected !!