ఆవునెయ్యిలో దాగిన అద్భుత గుణాలు.

Amazing Health Benefits of Ghee

ఆవు ఎంత గొప్పదో, ఆవు విశిష్టత ఏమిటో మన దేశానికి ఉన్న పశుసంపధలో ఆవు ప్రాముఖ్యత ఏమిటో అందరికి తెలిసినదే. చిన్నప్పటి నుండి పాలు తాగే పెరుగుతూ వచ్చాము మనం.  పాలు పడని తల్లులకు ఆవు పాలే దిక్కు. ఆవు పాల తియ్యదనం, అమ్మ ప్రేమంత మధురం అంటారు. గోమాత అని అందరూ భక్తిగా పిలుచుకునే ఆవు పాలు నుండి లభించే పెరుగు, వెన్న, నెయ్యి వీటి విశిష్టత కూడా తక్కువేమీ కాదు. అయితే ఇక్కడ ముఖ్యంగా … Read more ఆవునెయ్యిలో దాగిన అద్భుత గుణాలు.

error: Content is protected !!