ఒక్కసారికి సూపర్ రిజల్ట్. పాదాల పగుళ్లు 100% మాయం. లైవ్ లో మీరే చూడండి

Only One Time Best Result

చాలా మంది స్త్రీలు బరువు వలన లేదా ఎక్కువగా నిల్చొని పని చేయడం వలన పాదాలు పగుళ్లు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మనం అనేక రకాల క్రాక్ క్రీంలు ఉపయోగిస్తుంటాం. ఇవి చాలా ఖరీదైనవి కావడంతో కొంత మంది ఈ ప్రోడక్ట్స్ వాడడానికి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇంట్లోనే కొన్ని పదార్థాలతో పాదాల పగుళ్లు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పాదాలకు పెడిక్యూర్ అనేది చాలా అవసరం ఉంటుంది గనుక ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో … Read more ఒక్కసారికి సూపర్ రిజల్ట్. పాదాల పగుళ్లు 100% మాయం. లైవ్ లో మీరే చూడండి

మీరు ఇప్పటి వరకు చూడని భయంకరమైన కాళ్ళ పగుళ్ళకు ఒక్కసారికె అద్భుతమైన రిజల్ట్స్

5 Effective Home Remedies For Cracked Heels

సీజన్ మారడం వలన నీటిని ఎక్కువగా తాగకపోవడం వలన కాళ్ళ పగుళ్లు ఏర్పడుతుంటాయి. కొంత మంది మాత్రం ఎక్కువగా పొలాల్లో పని చేయడం లేదా ఎక్కువగా నడవడం వంటి పనుల వలన పాదాల పగుళ్లు ఎక్కువగా ఉండి బాగా నొప్పి, చూడటానికి కూడా అసహ్యంగా ఉంటాయి. ఇలా పాదాలు పగిలి నొప్పి, రక్తం రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే రెండు చిట్కాలతో కాళ్ళ పగుళ్లు తగ్గించుకోవచ్చు.  దానికోసం మొదట మనం ఒక గిన్నెలో గోరువెచ్చని … Read more మీరు ఇప్పటి వరకు చూడని భయంకరమైన కాళ్ళ పగుళ్ళకు ఒక్కసారికె అద్భుతమైన రిజల్ట్స్

కాళ్ళ పగుళ్ళు ఉన్నవారు ఇది రాయండి. వెంటనే తగ్గిపోతుంది

8 remedies for cracked heels and what causes them

పాదాల పగుళ్లు సమస్య ఉన్నవారికి చలికాలం వచ్చిందంటే సమస్య తీవ్రతరం అయిపోతుంది. పాదాలపై సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడం, తేమను కోల్పోవడం, చర్మంలోని పగుళ్ళకు దుమ్ము, ధూళి చేరి మరింతగా సమస్య పెరిగి పోవడం వలన నడవడానికి ఇబ్బందిగా, చూడడానికి కూడా అంత మంచిగా అనిపించదు. ఈ సమయంలో మన పాదాల పగుళ్లు తగ్గించుకోవడానికి కొన్ని రకాల క్రీములు ఉపయోగిస్తుంటాం. కానీ అన్ని సార్లు అవి అందుబాటులో ఉండవు. కనుక ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు ప్రయత్నించడం వల్ల త్వరగా … Read more కాళ్ళ పగుళ్ళు ఉన్నవారు ఇది రాయండి. వెంటనే తగ్గిపోతుంది

కచ్చితంగా ఒకే ఒక్క రోజులో పాదాల పగుళ్ళు, పాదాలపై సన్ టాన్ మాయం.

Remove Cracked Heels Sun Tan

ముఖం, ఇతర శరీర భాగాలపై తీసుకొనే శ్రద్ధ పాదాలపై మనం తీసుకోము. అందుకే పాదాలపై పేరుకున్న మృత కణాలు పాదాల పగుళ్ళుకు, నల్లటి టాన్కి కారణం అవుతాయి. ఇంకా ఎంత బాగా తయారైనా  పాదాలు ఎన్ని రకాలు శాండిల్స్, నెయిల్ పాలిష్ లు పెట్టినా పాదాల ఆరోగ్యంగా ఉండటం వలన మరింత అందం వస్తుంది. అందుకే అప్పుడప్పుడు పాదాల కోసం కూడా శ్రద్ధ తీసుకోవాలి.  కొంతమందికి పాదాల పగుళ్లు వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి … Read more కచ్చితంగా ఒకే ఒక్క రోజులో పాదాల పగుళ్ళు, పాదాలపై సన్ టాన్ మాయం.

మీ కాలిపగుళ్ళను మాయంచేసి అందంగా మార్చే టిప్

best cracked heels home remedies

పాదాల పగుళ్ళు చాలామంది ఇబ్బందిపడే సమస్య. నడవడానికి నొప్పి మరియు చూడడానికి అసహ్యంగా ఉండే పాదాలతో ఇబ్బందిపడుతుంటారు. వీటికి ముఖ్యంగా పాదాలపై శ్రద్ధ పెట్టకపోవడం ఒక కారణమైతే శరీరంలో వేడి ఎక్కువవడం కూడా ఒక కారణం. చాలా మంది శరీరం వేడి శరీరం అయి ఉంటుంది. ఇలాంటి వారు నీటిని తాగడం తక్కువగా ఉంటే ఇంకా వేడి ఎక్కువయి చర్మం కాంతిని కోల్పోవడం, పగలడం వంటివి ఎక్కువవుతాయి.  ఇలాంటప్పుడు నీటిని ఎక్కువగా తాగడం ,యోగా చేయడంతో పాటు … Read more మీ కాలిపగుళ్ళను మాయంచేసి అందంగా మార్చే టిప్

ఈ 1 చిట్కా పాటిస్తే చాలు మీ కాలి పగుళ్ళు శాశ్వతంగా మాయం అవుతాయి

how to treat cracked heels home remedies

ముఖం, ఇతర శరీర భాగాలపై తీసుకున్నంత శ్రద్ధ కాళ్ళపై తీసుకోరు మనలో చాలామంది. దీనివలన కొంతమందిలో కాళ్ళ మడమలు పగిలి నడవలేకపోవడం, నొప్పి, దురద, అసహ్యంగా కనిపించడం ఉంటుంది.  సరిపడా నీళ్ళు తాగడపోవడం, కాళ్ళపై పేరుకున్న మృతకణాలను తొలగించకపోవడం కాళ్ళ పగుళ్ళుకు ముఖ్యకారణాలు. అధిక బరువు, ఎత్తు చెప్పులు ఎక్కువగా వాడడం వలన రక్తప్రసరణ సరిగా జరగక పోవడం, పోషకాహార లోపం కూడా పాదాల పగుళ్ళకు కారణం కావచ్చు.  కొంతమంది కి మరీ లోతుగా పగిలి నొప్పి … Read more ఈ 1 చిట్కా పాటిస్తే చాలు మీ కాలి పగుళ్ళు శాశ్వతంగా మాయం అవుతాయి

పాదమంత ఆరోగ్యం….. ఇలా పదిలం

cracked heels causes home remedies

అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా వాళ్ళు చెంగున తిరుగుతూ సందడి చేస్తుంటేనే ఆ ఇల్లు కళకళలాడుతుంటుంది. అయితే  ఇప్పటి కాలంలో అందర్నీ వేదిస్తున్న సమస్య పాదాల పగుళ్లు. ఒకప్పుడు వయసైన వారిలో కనిపించే ఈ సమస్య ఇప్పట్లో టీనేజ్ నుండే మొదలవుతోంది. మగవాళ్ళలో కూడా ఈ సమస్య ఉన్నా దీనివల్ల ఎక్కువ ఇబ్బంది పడేది మాత్రం ఆడవాళ్లే. వ్యాపారసంస్థలు కూడా ఈసమస్యను కాష్ చేసుకుంటూ ఎన్నో ఉత్పత్తులు తీసుకొచ్చినా సరైన పలితం అనేది ఉండటం లేదు. అయితే … Read more పాదమంత ఆరోగ్యం….. ఇలా పదిలం

పైసా ఖర్చులేకుండా 1 రాత్రిలో మీ కాలి పగుళ్ళను మాయం చేసే చిట్కా..

cracked heels home remedies

హలో ఫ్రెండ్స్ సీజన్తో సంబంధం లేకుండా చాలామందికి కాలి మడమలు పగిలిపోయి ఈ సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది ముఖ్యంగా చలికాలంలో పగుళ్ళు కు సంబంధించిన నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు చాలా ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తాయి. వీటి నివారణకు చాలామంది అనేక రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు కనుక ఫాలో అయితే మీ కాళ్ళ పగుళ్లు శాశ్వతంగా తగ్గిపోతాయి. పూర్తి వివరాలకు … Read more పైసా ఖర్చులేకుండా 1 రాత్రిలో మీ కాలి పగుళ్ళను మాయం చేసే చిట్కా..

error: Content is protected !!