పెరుగు మజ్జిగ డైలీ తాగేవారికి షాకింగ్ నిజం

real facts about buttermilk vs curd

మన రోజులో  ప్రధాన విషయాలలో ఒకటి ‘ఆహారం’. మన ఆహార ఎంపిక మన ఆకలిని తీర్చడంలో మరియు శక్తిని అందించడంలో మాత్రమే కాకుండా, మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమైన అంశం. మన ఆహారమే మన వ్యాధులకు ఔషధం కూడా కావచ్చు. అందువల్ల, మీ శరీరానికి సరైన రకమైన ఆహారాన్ని నిర్ణయించడం చాలా గందరగోళంగా ఉంటుంది. అటువంటి సాధారణ గందరగోళం పెరుగు మంచిదా లేక మజ్జిగ మంచిదా అనే అనుమానం. పెరుగు మరియు మజ్జిగ రెండూ పోషకమైన … Read more పెరుగు మజ్జిగ డైలీ తాగేవారికి షాకింగ్ నిజం

పెరుగులో ఉన్న టాప్ సీక్రెట్ తెలిస్తే మళ్ళీ పెరుగు ముట్టరు

Health Benefits Of Curd

పెరుగు మన రోజువారీ ఆహారంలో తప్పకుండా తీసుకోవలసిన ఆహారంగా మన పెద్దలు చిన్నతనం నుండి అలవాటు చేశారు. పిల్లలకు కూడా మన శరీరంలో వేడిని తగ్గించడానికి సిస్టమ్‌ను చల్లబరిచే ఆహారాలను తినాలని పెద్దలు తరచు చెబుతూ ఉంటారు. కానీ అనుకోకుండా కొన్ని సార్లు పెరుగు అందుబాటులో ఉండకపోవచ్చు లేదా తినడం కుదరకపోవచ్చు. దాని వలన ఏమైనా అవుతుందా  వేడి చేస్తుందని కంగారు పడుతున్నారా. అయితే   పెరుగును అలా తరచు తినకపోయినా ఎటువంటి నష్టం లేదని మంతెన … Read more పెరుగులో ఉన్న టాప్ సీక్రెట్ తెలిస్తే మళ్ళీ పెరుగు ముట్టరు

పెరుగు గూర్చి నిజాలు, పెరుగన్నం వల్ల లాభాలు మరియు నష్టాలు.

Health Benefits of Curd

మన హిందూ సంప్రదాయంలో పెరుగు వేసుకోకుండా భోజనం సంపూర్ణం కాదని అందరి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని పక్కన ఉంచితే పెరుగు శరీరానికి చేసే మేలును దృష్టిలో ఉంచుకుని అయినా సరే పెరుగును భోజనంలో భాగం చేసుకుంటూ ఉంటాం. ◆అయితే పెరుగు కాసింత పుల్లని రుచి కలిగి ఉంటుంది కాబట్టి కాస్త ఆలస్యంగా జీర్ణమవుతుంది. అందికే పెరుగును ఎక్కువగా తినకూడదని అంటారు. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఒంటికి నీరు పట్టిన వాళ్లకు, కఫ రోగం ఉన్నవాళ్లకు … Read more పెరుగు గూర్చి నిజాలు, పెరుగన్నం వల్ల లాభాలు మరియు నష్టాలు.

మిమ్మల్ని నిత్యయవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే

Anti-Aging Foods That Can Prevent Wrinkles

వృద్ధాప్యం అనేది సహజమైన విషయం, దీనిని నివారించలేము.  , అలవాట్లు మరియు జీవనశైలి వృద్ధాప్యాన్ని వేగం చేయగలదు మరియు నెమ్మదించగలదు కూడా.  కాలంతో పాటు వయసు పెరిగినా వయసుతో పాటు మన శరీరం కూడా ముడుతలు పడి జుట్టు నెరసి బామ్మలు తాతలు అయిపోవాలనేం లేదు.  ఆహారంలో మార్పులు, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరిగినా యవ్వనంగా వుండచ్చని నిపుణులే చెబుతున్నారు. మరి అరవై వచ్చినా ఇరవైలా కనిపించాలంటే ఇదిగో కింద చెబుతున్న ఫుడ్ ను … Read more మిమ్మల్ని నిత్యయవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే

రాత్రి పూట పెరుగు తింటున్నారా?? ఒక్కసారి ఇది చూడండి.

what happens if we eat curd rice at night

చంటి పాపాయిల నుండి ముసలివాళ్ళ వరకు సులువుగా తినగలిగే పదార్థము, జీర్ణం చేసుకునే పదార్థం ఏది అంటే పెరుగు అని చెబుతారు. పాలను తొడుపెట్టడం ద్వారా పెరుగు తయారవుతుందన్న సంగతి అందరికీ తెలిసినదే. రోజూ భోజనంలో పెరుగుతో ముగించనిది తిన్న తృప్తి ఉండదు. పెరుగులో ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు, పాస్పరస్, మినరల్స్, కాల్షియం, ఇనుము మొదలైనవి పుష్కలంగా ఉంటాయి.  పెరుగులో విటమిన్-ఎ మరియు బి2 విటమిన్లు ఉంటాయి. ఆహారం సరిగా తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసే వారికి పెరుగు … Read more రాత్రి పూట పెరుగు తింటున్నారా?? ఒక్కసారి ఇది చూడండి.

error: Content is protected !!