ఈ చలికాలం చుండ్రు వల్లనే జుట్టు రాలిపోతుంది. చుండ్రు తగ్గి జుట్టు రాలడం ఆగిపోతుంది

Get Rid Of Extreme Dandruff in winter season

చలికాలం వచ్చిందంటే చాలు చుండ్రు పొట్టు పొట్టుగా రాలడం మొదలవుతుంది. చుండ్రు సమస్య ఉన్నవారు చలికాలం వచ్చేలోపలే తగ్గించుకునేందుకు చిట్కాలు పాటించాలి. లేదంటే చలికాలంలో ఈ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటుంది.  అయితే ఇప్పుడు ఈ సమస్యతో బాధపడుతున్నవారు చుండు తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కానీ పాటించడం వలన చుండ్రు తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. స్కాల్ఫ్పై ఉండే అనేక రకాల ఇన్ఫెక్షన్లు తగ్గించి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. దాని కోసం మనం మందంగా ఉండే … Read more ఈ చలికాలం చుండ్రు వల్లనే జుట్టు రాలిపోతుంది. చుండ్రు తగ్గి జుట్టు రాలడం ఆగిపోతుంది

చుండ్రు ఉన్నవారు తలకు నిమ్మరసం తగ్గిస్తుందా. నిమ్మరసం నేరుగా తలకు పెడితే

Easy Remedies To Get Rid of Dandruff Naturally At Home

షాంపూకి ముందు డాండ్రఫ్ చికిత్సగా నిమ్మరసాన్ని తలకు అప్లై చేయవచ్చా లేదా అనేది మనందరికీ ఉండే సాధారణ అనుమానం. కానీ నిమ్మకాయ వెంట్రుకల కుదుళ్లు మరియు చర్మంలోకి చొచ్చుకుపోయేలా తలకు అప్లై చేసి గంటపాటు అలాగే ఉంచండి.  తరువాత, గోరువెచ్చని నీటితో తల శుభ్రం చేసుకోండి మరియు మీ జుట్టు మరియు తలను తేలికపాటి షాంపూతో కడగండి. ఇలా చేయడం వలన తలలో పేరుకున్న డాండ్రఫ్ తగ్గుతుంది.  బయట పనుల నిమిత్తం తిరిగే వారు ఇంటికి రాగానే … Read more చుండ్రు ఉన్నవారు తలకు నిమ్మరసం తగ్గిస్తుందా. నిమ్మరసం నేరుగా తలకు పెడితే

కేవలం ఐదు నిమిషాల్లో చుండ్రును తొలగించుకోండీ

How to Get Rid of Dandruff Homemade Natural Treatment

చుండ్రు సమస్య అధికంగా ఉండే వారిలో పెచ్చులు పెచ్చులుగా కట్టడం,  పొడిలా రాలడం, దురద, నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనివలన మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉంది. చుండ్రు వలన జుట్టు రాలిపోవడం అతి పెద్ద సమస్య. దీనిని తగ్గించుకోవడానికి మనం కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దానికోసం మనకు కావలసిన పదార్థాలు వేపాకులు మరియు మందార ఆకులు. వేపాకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా … Read more కేవలం ఐదు నిమిషాల్లో చుండ్రును తొలగించుకోండీ

వేలకు వేలు ఖర్చుపెట్టినా తగ్గని చుండ్రు దీనికి శాశ్వతంగా తగ్గిపోతుంది

Stop Itching Stop Hair Fall Treat Dandruff At Home

కొంతమందికి తలలో చుండ్రు పెచ్చులు పెచ్చులుగా కట్టి దురదతో బాధపడుతుంటారు  మరియు తెల్లటి పొట్టు రాలుతూ ఉంటుంది. ఇది చూడటానికి మరియు అనుభవించేవారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి మనం యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉపయోగిస్తూ ఉంటాం. వీటివలన తక్షణ ఉపశమనం కలిగినా అది శాశ్వతంగా ఉండదు. కొన్ని రోజులకు  మళ్లీ సమస్య తిరిగి మొదలు అవుతూ ఉంటుంది. దీనికి చికిత్సగా మనం ఇప్పుడు ఒక చిట్కా తెలుసుకుందాం.  మనం ఒక గుప్పెడు వేపాకులను తీసుకోవాలి. … Read more వేలకు వేలు ఖర్చుపెట్టినా తగ్గని చుండ్రు దీనికి శాశ్వతంగా తగ్గిపోతుంది

వారానికి ఒక్కసారి ఇలా చేస్తే చాలు తలలో చుండ్రు తగ్గి కుదుళ్ల నుండి బలంగా తయారు చేస్తుంది.

Fenugreek Seeds Hair pack Methi Seeds Hair Mask

జుట్టు కర్లీగా, రఫ్గా ఉండే వారు జుట్టు మృదువుగా షైనీగా మారడానికి ఒక మంచి హెయిర్ ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి వాడే పదార్ధాలు అన్నీ మనందరికీ తెలిసినవే. ఈ ప్యాక్ తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మనం ఏ పదార్థాలు తీసుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం మూడు స్పూన్ల మెంతులను ఒక గిన్నెలో రాత్రంతా నానబెట్టుకోవాలి. వీటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి మెంతులను పక్కన పెట్టుకోవాలి. … Read more వారానికి ఒక్కసారి ఇలా చేస్తే చాలు తలలో చుండ్రు తగ్గి కుదుళ్ల నుండి బలంగా తయారు చేస్తుంది.

error: Content is protected !!