చుండ్రు ఉన్నవారు తలకు నిమ్మరసం తగ్గిస్తుందా. నిమ్మరసం నేరుగా తలకు పెడితే
షాంపూకి ముందు డాండ్రఫ్ చికిత్సగా నిమ్మరసాన్ని తలకు అప్లై చేయవచ్చా లేదా అనేది మనందరికీ ఉండే సాధారణ అనుమానం. కానీ నిమ్మకాయ వెంట్రుకల కుదుళ్లు మరియు చర్మంలోకి చొచ్చుకుపోయేలా తలకు అప్లై చేసి గంటపాటు అలాగే ఉంచండి. తరువాత, గోరువెచ్చని నీటితో తల శుభ్రం చేసుకోండి మరియు మీ జుట్టు మరియు తలను తేలికపాటి షాంపూతో కడగండి. ఇలా చేయడం వలన తలలో పేరుకున్న డాండ్రఫ్ తగ్గుతుంది. బయట పనుల నిమిత్తం తిరిగే వారు ఇంటికి రాగానే … Read more చుండ్రు ఉన్నవారు తలకు నిమ్మరసం తగ్గిస్తుందా. నిమ్మరసం నేరుగా తలకు పెడితే