ఒక స్పూన్ పాలు చాలు కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి
ఇప్పుడు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కళ్ల కింద డార్క్ సర్కిల్స్, చారలు, కళ్ళు ఎరుపుగా ఉండటం వంటివి జరుగుతున్నాయి. ముఖం ఎంత తెల్లగా ఉన్నా కళ్ళ చుట్టూ నల్లగా ఉంటే చూడటానికి అసలు బాగుండవు. కొంతమందికి కళ్ళ కింద క్యారీ బాగ్స్ వస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరికీ ఒత్తిడి ఎక్కువై, ఆరోగ్య పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వలన కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఈజీగా ఇంట్లోనే తగ్గాలి అంటే చాలా చిట్కాలు ఉన్నాయి. … Read more ఒక స్పూన్ పాలు చాలు కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి