దీనిని మించిన టాబ్లెట్ మరొకటి లేదు, ఒకటి వేసుకుంటే చాలు నీరసం తగ్గి వెంటనే బలం పెరుగుతుంది
మనిషికి నీరసం రావడానికి ముఖ్య కారణాలు రక్తహీనత డీహైడ్రేషన్ ఎండాకాలంలో ఎక్కువగా చెమట పట్టడం, సోడియం, పొటాషియం శరీరంలో తగ్గిపోవడం నీరసం వచ్చేస్తుంది. అధిక బరువు ఉన్న వారికి కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా కొంచెం పని చేసే సరికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీనివల్ల త్వరగా నీరస పడిపోతారు. థైరాయిడ్ తో బాధపడే వారికి కూడా ఎక్కువగా నీరసంగా ఉంటుంది. డిప్రెషన్ లో ఉన్న వారికి కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. … Read more దీనిని మించిన టాబ్లెట్ మరొకటి లేదు, ఒకటి వేసుకుంటే చాలు నీరసం తగ్గి వెంటనే బలం పెరుగుతుంది