వజ్ర దంతి మొక్క ఇలా వాడితే 100 ఏళ్ళు వచ్చినా దంతాలు ఊడిపోవు
గొబ్బి మొక్క లేదా వజ్రదంతి, నీల గోరింట, ముళ్ళ గోరింట వంటి పేర్లతో పిలిచే ఈ మొక్క పసుపు పువ్వులతో బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి. ఈ చెట్టు ఆకులు పువ్వులు మరియు చెట్టు యొక్క కాండం, వేర్లు కూడా అనేక ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్క యొక్క ఔషధ ఉపయోగాలు ఆయుర్వేద చికిత్సలో చాలా రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. అవి ఇక్కడ ఉన్నాయి. గౌట్, రుమాటిజం, … Read more వజ్ర దంతి మొక్క ఇలా వాడితే 100 ఏళ్ళు వచ్చినా దంతాలు ఊడిపోవు