డిప్రెషన్ తో చావాలనే ఆలోచనలు వస్తున్నాయా?? ఒక్కసారి ఇవి ఫాలో అయితే చాలు!!
చాలామంది ఎదుర్కొనే సమస్య డిప్రెషన్. మానసిక ఒత్తిడి అనేది ఎలా వస్తుందో కొందరికి ఒక పట్టాన అర్థం కాదు. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకు అధికంగా భావోద్వేగాలకు గురికావడం వల్ల మానసిక ఒత్తిడి మొదలవుతుంది. అలాగే చదువు, చేరుకోవలసిన లక్ష్యాలు, పోటీ ప్రపంచంతో పాటు పరిగెట్టాలని మానసికంగా అలసిపోవడం వంటివి డిప్రెషన్ కు కారణం అవుతాయి. అయితే డిప్రెషన్ ను దగ్గరకు రానీయకుండా చేసే కొన్ని సూచనలు, సలహాలు మీకోసం చదివేయండి. ఒత్తిడికి దూరంగా ఉండటం ఒత్తిడి … Read more డిప్రెషన్ తో చావాలనే ఆలోచనలు వస్తున్నాయా?? ఒక్కసారి ఇవి ఫాలో అయితే చాలు!!