24 గంటల్లో మీ లివర్ లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా బయటకు పంపించి మీ లివర్ క్లీన్ అవుతుంది | Liver
శరీరంలో అంతర్గత అవయవాలలో ముఖ్యమైనది కాలేయం ఒకటి. శరీరంలో అనేవందల పనులను కాలేయం చేస్తుంటుంది. కాలేయం దెబ్బతింటే చాలా భయంకరమైన వ్యాధులు వస్తాయి. కాలేయం దెబ్బతినడానికి ముఖ్యకారణాలు జ్వరం, జలుబు వంటి వ్యాధులకు డాక్టర్ సలహా లేకుండా చాలామంది షాపులు నుండి తెచ్చిన మందులు వాడేస్తుంటారు. అంతేకాకుండా కొంతమంది అధికంగా మద్యంతాగడం, జంక్ ఫుడ్, ఒత్తిడి, మానసిక ఆందోళనలు కాలేయం మీద ప్రభావం చూపిస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే జీర్ణవ్యవస్థలో కీలక మార్పులు వచ్చి … Read more 24 గంటల్లో మీ లివర్ లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా బయటకు పంపించి మీ లివర్ క్లీన్ అవుతుంది | Liver