ఇది రోజుకు ఒకటి తింటే చాలు. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
శరీరంలో ఎటువంటి అనారోగ్యం కలిగినా దానికి సూచనగా జుట్టు రాలడం, చర్మంపై మొటిమలు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దానికి మనం చికిత్స తీసుకోవడంతో పాటు ఆహారంలో మార్పులు కూడా మంచి ఫలితాలనిస్తాయి. మనం తీసుకునే ఆహారంలో మంచి పోషకాలు, ప్రొటీన్లు అందుతూ ఉంటే శరీరం జుట్టురాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టురాలే సమస్యకు ఎక్కువగా ప్రోటీన్ల లోపం కారణమవుతూ ఉంటుంది. అందుకే ఇలాంటి సమస్యలు తగ్గడానికి ఇప్పుడు మన ఈ పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ఒక బలవర్ధకమైన … Read more ఇది రోజుకు ఒకటి తింటే చాలు. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది